గోర్లు కొరికే అలవాటు ఉందా ? తప్పు చేస్తున్నారు -Look Why You Should Stop Biting Your Nails Now 1 month

Look Why You Should Stop Biting Your Nails Now Oral Problems Paronychia Salmonella Photo,Image,Pics-

కొందరికి గోర్లు కత్తిరించడానికి నెల్ కట్టర్ అవసరం లేదు. దంతాలతోనే గోర్లు కట్ చేసేస్తారు. ఇక చాలామందికి గోర్లు కొరకడం అలవాటు. బోర్ కొట్టడం వలన కావచ్చు, ఏదైనా టెన్షన్ కి లోనయినప్పుడు కావచ్చు, అసలు ఏ కారణం లేకుండా ఊరికే కోరికేయడం కావచ్చు, ఎలా చేసినా, ఎందుకు చేసినా ఇది మంచి అలవాటు మాత్రం కాదు. ఎందుకంటే …

* అందరికి అర్థమయ్యే సాధారణ కారణం గోటిలోని మురికి శరీరంలోనికి పోవడం. Salmonella and E.coli లాంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా గోటినుంచి బాడిలోకి వెళుతుంది.

* గోర్లు కొరకడం వలన paronychia లాంటి చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు.

*ఈ అలావాటు కూడా దంత సమస్యలు కూడా వస్తాయని డెంటిస్టులు ఎప్పటినుంచో చెబుతున్నారు.

* గోర్లు కొరకడం మానసిక ఆందోళనకు సూచన అని మానసిక నిపుణులు చెబుతారు. ఇది ఆరోగ్యకరమైన మానసిక స్థితిని కూడా అపదలోకి నెట్టేస్తుందని హెచ్చరిస్తుంటారు.

* ఓరల్ సమస్యలు, దురదృష్ణం ఎక్కువైతే క్యాన్సర్ ని కూడా మోసుకొస్తుంది ఈ అలవాటు. కాబట్టి గోర్లు కొరకడం ఆపండి.

మీ కోసం సూచించబడిన ఈ హెల్త్ టిప్స్ చూడండి...నిద్రకి ముందు ఏం తినాలి? ఏం తినకూడదు

About This Post..గోర్లు కొరికే అలవాటు ఉందా ? తప్పు చేస్తున్నారు

This Post provides detail information about గోర్లు కొరికే అలవాటు ఉందా ? తప్పు చేస్తున్నారు was published and last updated on in thlagu language in category AP Featured,Telugu Health Tips,Telugu News.

Look why you should stop biting your nails now, Nails Biting, Oral Problems, Dental Issues, paronychia, Salmonella

Tagged with:Look why you should stop biting your nails now, Nails Biting, Oral Problems, Dental Issues, paronychia, SalmonellaDental Issues,Look why you should stop biting your nails now,Nails Biting,Oral Problems,paronychia,Salmonella,,