పవన్ కళ్యాణ్ ఆయనకి అలా మాటిచ్చాడట-Look What Pawan Kalyan Promised To Kona Venkat 3 months

Kona Script To Pawan Kona Venkat Look What Kalyan Promised Trivikram Photo,Image,Pics-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. ఎవరు ఊహించని కాంబినేషన్లో, ఊహించని సినిమాలు ప్రకటించేస్తుంటారు ఆయన. తాజాగా టి.నీసన్ దర్శకత్వంలో ప్రకటించిన వేదాలం రీమేక్ అలాంటిదే. ఇక డాలి, నీసన్, త్రివిక్రమ్ తరువాత పవన్ సినిమా ఎవరితో? ఇదే ఇప్పుడు పవర్ స్టార్ అభిమానులని వెంటాడుతున్న ప్రశ్న.

కోన వెంకట్ దర్శకత్వంలో పవన్ సినిమా ఉండవచ్చు అని ఈపాటికే తెలిపింది తెలుగుస్టాప్. అదేం ఫేక్ న్యూస్ కాదులేండి. నిజంగానే మంచి కథతో వస్తే డైరెక్షన్ అవకాశం ఇస్తానని పవన్ కోన వెంకట్ కి మాటిచ్చారట.

కోనకి ఎప్పటినుంచో దర్శకుడిగా మారాలనే ఆలోచన ఉన్నా, ఎప్పుడూ పెద్దగా ఎంకరేజ్ మెంట్ దొరకలేదట. కాని పవన్ మాత్రం మిగితావారికి భిన్నంగా, స్క్రిప్ట్ సెట్ అయితే డైరెక్షన్ ఛాన్స్ గ్యారంటీ అని కోనకి ప్రామిస్ చేసాడని టాక్. కొన వెంకట్ కి ఎలాగో పవన్ తో సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే పెద్దగా ఆశ్చర్యపోనక్కరలేదు.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. నాగార్జునకి చిన్నకోడలుతో కాదు, సమంతతో ఇబ్బంది

About This Post..పవన్ కళ్యాణ్ ఆయనకి అలా మాటిచ్చాడట

This Post provides detail information about పవన్ కళ్యాణ్ ఆయనకి అలా మాటిచ్చాడట was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Look what Pawan Kalyan promised to Kona Venkat, Pawan kalyan, Kona Venkat, Trivikram, Directions, Kona Script to Pawan, Pawan Movie with Kona

Tagged with:Look what Pawan Kalyan promised to Kona Venkat, Pawan kalyan, Kona Venkat, Trivikram, Directions, Kona Script to Pawan, Pawan Movie with KonaDirections,Kona Script to Pawan,kona venkat,Look what Pawan Kalyan promised to Kona Venkat,Pawan Kalyan,trivikram,,Www Telugu Cinima Stop Com