వరుణ్ తేజ్ లోఫర్ తొలిరోజు ఫర్వాలేదు అనిపించింది.వరుణ్ తేజ్ కి ఇదే హయ్యస్ట్ ఓపెనింగ్.
తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ బాగానే వచ్చినా, ఓవర్సీస్ లో చాలా డల్ గా మొదలైంది సినిమా.టాక్ కుడా అంతంతమాత్రంగానే ఉండటంతో సినిమా ఎటువైపు సాగుతోంది రేపటితో తెలిసిపోతుంది
నైజాం : 1.21 కోట్లు వైజాగ్: 0.38 కోట్లు
ఈస్ట్ : 0.38 కోట్లు
వెస్ట్ : 0.24 కోట్లు
కృష్ణ : 0.25 కోట్లు
గుంటూరు : 0.39కోట్లు
నెల్లూరు : 0.18 కోట్లు
సీడెడ్ : 0.50కోట్లు
కర్ణాటక : 0.28 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : 0.08 కోట్లు
ఓవర్సీస్ : 0.07 కోట్లు