బాహుబ‌లి 2లో ఆన్స‌ర్ కావాల్సిన ప్ర‌శ్న‌లెన్నో

2015లో బాహుబ‌లి రిలీజ్ అయ్యాక క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడ‌న్న ఒకే ఒక్క ప్ర‌శ్న ఇండియ‌న్ సినిమా జ‌నాల మ‌దిని ఓ రేంజ్‌లో తొల‌చివేస్తోంది.క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడ‌న్న ప్ర‌శ్న ఓ రేంజ్‌లో వైర‌ల్ అయ్యింది.

 List Of Questions Left Unanswered In Baahubali-TeluguStop.com

రెండేళ్ల సుదీర్ఘ‌విరామం తర్వాత ఈ ప్ర‌శ్న‌కు ఆన్సర్ దొరికేరోజు వ‌చ్చేసింది.ఈ శుక్ర‌వారం బాహుబ‌లి 2 థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తోంది

బాహుబ‌లి – ది కంక్లూజ‌న్‌లో ఈ ఒక్క ప్ర‌శ్న‌కే కాదు.

ఇంకా స‌మాధానం రావాల్సిన చాలా ప్ర‌శ్న‌లు ఉన్నాయి.ఈ ప్ర‌శ్న‌ల లిస్టులో ఫ‌స్ట్ ప్ర‌శ్న మాత్రం ‘వై కట్టప్పా కిల్డ్ బాహుబలి ?’ ఉంటుంది.ఈ ప్ర‌శ్న‌తో పాటు బాహుబ‌లి 2లో ఆన్స‌ర్ దొర‌కాల్సిన ప్ర‌శ్న‌ల లిస్టులో ఈ ప్ర‌శ్న‌లు ఉన్నాయి

1- క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు ?
2- శివగామి చనిపొయే ముందు ప‌ర‌మేశ్వ‌రా నేను చేసిన పాపాలుకు పాయశ్చిత్తంగా నా ప్రాణాలు తీసుకో అని చెబుతుంది.శివగామి చేసిన పాపం ఏంటి ?
3- భల్లాలదేవ కొడుకు భద్ర ఐతే.అతని భార్య ఎవ‌రు ? 4- ఫ‌ర్షియా రాజు అస్లామ్ ఖాన్ కు కట్టప్ప కు మైత్రి బాగా ఉంది కాబట్టి ఆఖరి పోరాటం లో కట్టప్ప తరుపున యుద్దం చేస్తాడా ?
5- మాహిష్మతి రాజ్యంను రక్షించే బాధ్యత కట్టప్పది.అత‌డి త‌ర్వాత ఆ బాధ్య‌త‌లు ఎవ‌రు తీసుకుంటారు ?
6- బాహుబలి రాజ్యంలో సుబ్బరాజు పాత్ర ఏమిటి ?
7- అనుష్క రాజ్యం త‌ర‌పున ప్ర‌భాస్ ఎప్పుడు యుద్ధం చేస్తాడు ?
8- ఇంత‌కు ప్ర‌భాస్‌వి సినిమాలో రెండు క్యారెక్ట‌ర్లా.? లేదా మ‌హేంద్ర బాహుబ‌లి – అమ‌రేంద్ర బాహుబ‌లి – శివుడు అని మూడు క్యారెక్ట‌ర్ల‌లో ప్ర‌భాస్ ఉంటాడా ?

ఈ ప్రశ్నలు అన్నీ జాగ్రతగా గుర్తు పెట్టుకొని ఏప్రిల్ 28న సినిమా చూడండి.ఈ ప్ర‌శ్న‌ల‌కు మీకు ఆ రోజే ఆన్స‌ర్లు దొరుకుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube