బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి

దాదాపుగా అన్ని నేషనలైజ్ద్ బ్యాంక్స్ తమ ఖాతాదారులు కేవలం ఒక మిస్డ్ కాల్ ద్వారా బ్యాంకు బ్యాలెన్స్ వివరాలు తెలుసుకునే ఫెసిలిటి అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సర్వీసు పొందాలంటే మీ మొబైల్ నంబర్ మీ బ్యాంక్ అకౌంట్ కి అనుసంధానం అయి ఉండాలన్న సంగతి కూడా తెలిసిందే.

 List Of Balance Enquiry Numbers Of Important Banks-TeluguStop.com

ఈ సర్వీసు కోసం మీ బ్యాంక్ కేటాయించిన నంబర్ మీకు ఈపాటికే తెలిసుంటే మంచిది.తెలియకపోతే మాత్రం కొన్ని ముఖ్యమైన బ్యాంక్స్ కి సంబంధించిన నంబర్ వివరాలు ఇవిగో.

Andhra Bank – 09223011300
Allahabad Bank – 09223011300
Axis Bank – 18004195959
Bank of Baroda – 09223011311
Bank of India – 09223011311
Bank of Maharashtra – 997549499
Bharatiya Mahila bank – 09212438888
Canara Bank – 09015483483
Central Bank of India – 09222250000
Citi Bank – 9880752484
HDFC Bank – 18002703333
ICCI Bank – 02230256767
IDBI Bank – 09212993399
Indian Bank – 09289592895
Indian Overseas Bank – 919551099007
ING Vysya Bank – 5607099
Kotak Mahindra Bank – 18002740110
Karur Vysya Bank – 09266292666
Karnataka Bank – 18004251445
Kerala Gramin Bank – 9015800400
Punjab National Bank – 18001802222
South Indian Bank – 09223008488
State Bank of Hyderabad – 09223766666 / 09223866666
State Bank of India – 1800112211 or 18004253800
Syndicate Bank – 09664552255
United Bank of India – 9223173933
Vijaya Bank – 18002665555
Yes Bank – 09840909000

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube