లెస్బియన్ .ఈ పదానికి అర్థం తెలుసు అనుకుంటా.
తెలియని వారికి చెప్పాలి కాబట్టి చెబుతున్నాం, లెస్బియన్ అంటే మరో స్త్రీ మీద శృంగార కోరికలు పెంచుకునే స్త్రీ.సింపుల్ గా చెప్పాలంటే స్వలింగ సంపర్కురాలు అన్నమాట.
ఇలాంటి వారిని లెస్బియన్స్ అని అంటారు ఇంగ్లీషులో.
ఇప్పుడు వీరి టాపిక్ ఎందుకు వచ్చిందంటే, మగవారితో శృంగారంలో పాల్గొనే మహిళలకన్నా, ఆడవారితో శృంగారంలో పాల్గొనే మహిళలే ఎక్కువగా భావప్రాప్తి పొందుతున్నారని ఓ అధ్యయనం చెబుతోంది.85% మంది లెస్బియన్ జంటలు తమకి భావప్రాప్తి దొరుకుతుందని చెబితే, భావప్రాప్తి పొందే స్ట్రెయిట్ మహిళలు అందులో సగం కూడా లేరు.ఇలా ఎందుకు అంటే చాలా కారణాలు ఉన్నాయి.
స్త్రీలకి ఫోర్ ప్లే అంటే ఎంత ఇష్టమో చాలాసార్లు చదువుకున్నాం.మగవారితో శృంగారం అంటే ఫోర్ ప్లే తక్కువ ఉంటుంది, సంభోగం ఎక్కువ సేపు ఉంటుంది, అది కూడా కాసేపటికే ముగిసిపోవడం, అప్పటికి మగవారు ఢీలా పడిపోయి, తమ భాగస్వామికి భావప్రాప్తి కలిగిందో లేదో అనే విషయాన్ని కూడా పట్టించుకోకపోవడం జరుగుతూ ఉంటుంది.
ఈకరంగా, తమని, తమ కోరికలని బాగా పట్టించుకునే పార్టనర్ దొరికితే తప్ప, స్త్రీలు శృంగారంలో లోతైన అనుభవాల్ని పొందలేరు.
ఇక లెస్బియన్స్ లో ఎక్కువగా ఫోర్ ప్లే ఉంటుంది.
కలయిక కుదరదు కాబట్టి, ఫోర్ ప్లే మీదే 90% శాతం శృంగారం ఉంటుంది.అదీకాక, భాగస్వాములిద్దరు స్త్రీలే కావడం వలన ఒకరి సెన్సిబిలిటిస్ ఒకరికి బాగా అర్థం అవుతాయి.
దాంతో, లెస్బియన్ మహిళలు, మామూలు మహిళల కన్నా ఎక్కువ భావప్రాప్తి పొందుతున్నారట.