Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

బెడ్ పై ఆడవారిని మగవారి కన్నా ఆడవారే ఎక్కువ సంతృప్తి పరుస్తారట-Lesbians Get More Orgasms Than Straight Women

Telugu

లెస్బియన్ .. ఈ పదానికి అర్థం తెలుసు అనుకుంటా. తెలియని వారికి చెప్పాలి కాబట్టి చెబుతున్నాం, లెస్బియన్ అంటే మరో స్త్రీ మీద శృంగార కోరికలు పెంచుకునే స్త్రీ. సింపుల్ గా చెప్పాలంటే స్వలింగ సంపర్కురాలు అన్నమాట. ఇలాంటి వారిని లెస్బియన్స్ అని అంటారు ఇంగ్లీషులో.

ఇప్పుడు వీరి టాపిక్ ఎందుకు వచ్చిందంటే, మగవారితో శృంగారంలో పాల్గొనే మహిళలకన్నా, ఆడవారితో శృంగారంలో పాల్గొనే మహిళలే ఎక్కువగా భావప్రాప్తి పొందుతున్నారని ఓ అధ్యయనం చెబుతోంది. 85% మంది లెస్బియన్ జంటలు తమకి భావప్రాప్తి దొరుకుతుందని చెబితే, భావప్రాప్తి పొందే స్ట్రెయిట్ మహిళలు అందులో సగం కూడా లేరు. ఇలా ఎందుకు అంటే చాలా కారణాలు ఉన్నాయి.

స్త్రీలకి ఫోర్ ప్లే అంటే ఎంత ఇష్టమో చాలాసార్లు చదువుకున్నాం. మగవారితో శృంగారం అంటే ఫోర్ ప్లే తక్కువ ఉంటుంది, సంభోగం ఎక్కువ సేపు ఉంటుంది, అది కూడా కాసేపటికే ముగిసిపోవడం, అప్పటికి మగవారు ఢీలా పడిపోయి, తమ భాగస్వామికి భావప్రాప్తి కలిగిందో లేదో అనే విషయాన్ని కూడా పట్టించుకోకపోవడం జరుగుతూ ఉంటుంది. ఈకరంగా, తమని, తమ కోరికలని బాగా పట్టించుకునే పార్టనర్ దొరికితే తప్ప, స్త్రీలు శృంగారంలో లోతైన అనుభవాల్ని పొందలేరు.

ఇక లెస్బియన్స్ లో ఎక్కువగా ఫోర్ ప్లే ఉంటుంది. కలయిక కుదరదు కాబట్టి, ఫోర్ ప్లే మీదే 90% శాతం శృంగారం ఉంటుంది. అదీకాక, భాగస్వాములిద్దరు స్త్రీలే కావడం వలన ఒకరి సెన్సిబిలిటిస్ ఒకరికి బాగా అర్థం అవుతాయి. దాంతో, లెస్బియన్ మహిళలు, మామూలు మహిళల కన్నా ఎక్కువ భావప్రాప్తి పొందుతున్నారట.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,చిట్కాలు,వీడియోలు, అరుదైన ఫోటోలు క్రింద చూసి చదవండి

More in Featured

  • Genral

    Bad sleep pattern will damage sperm health – study

    By

    పిల్లల్ని కనే శక్తి తగ్గడం, లేక వ్యంధ్యత్వం అనేది ఏళ్ళుగా పురుషులు ఎదుర్కొంటున్న సమస్య. ఈ సమస్యకి కారణం, వీర్యకణాల సంఖ్య...

  • Genral

    5 mobile data management apps you should have in smartphone

    By

    జియో ఉచిత ఆఫర్ ఎప్పుడో అయిపోయింది. అంతా డబ్బులు చెల్లించి పేయిడ్ సర్వీసులే వాడుతున్నారు. జియోతో పాటు మిగితా నెట్వర్క్స్ కూడా...

  • Genral

    A spot in Vagina gives easier orgasm than G spot

    By

    స్త్రీలలో భావప్రాప్తి ఒకే సెక్స్ సేషన్ లో పలుమార్లు కలుగుతుంది అని మనం చాలాసార్లు చదువుకున్నాం. భావప్రాప్తి పురుషుల కన్నా ఎక్కువసార్లు...

  • Genral

    Woman with square shaped breasts .. result of a surgery

    By

    సర్జరీల ట్రెండ్ బాగానే నడుస్తోంది ఈ జమానాలో. ముక్కు పెద్దగా ఉంటే ఇబ్బంది లేదు. చిన్నగా చేయించుకుంటున్నారు. పెదాల సర్జరీ అయితే...

To Top
Loading..