Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

ర‌వితో విబేధాల‌పై లాస్య చెప్పిన నిజాలు-Lasya Responds On Differences With Anchor Ravi

Telugu Gossips

బుల్లితెర మీద యాంకర్లు హాట్‌ హాట్‌గా చెలరేగిపోతున్న దశలో కూడా పద్ధతిగా, సాంప్రదాయ వస్త్రధారణలోనే యాంక‌రింగ్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది లాస్య‌. త‌న కో యాంక‌ర్ ర‌వితో లాస్య‌ది సూప‌ర్ హెట్ ఫెయిర్‌. వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఎన్నో ప్రోగ్రామ్స్ బుల్లితెర మీద సూప‌ర్‌హిట్స్ అయ్యాయి.

ఆ త‌ర్వాత వీరిద్ద‌రి మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో విబేధాలు త‌లెత్తాయి. వీరిద్ద‌రు క‌లిసి యాంక‌రింగ్ కూడా చేయ‌లేదు. ర‌వి ప‌క్క‌న శ్రీముఖి వ‌చ్చి చేరింది. తాజాగా లాస్య ర‌వితో వ‌చ్చిన విబేధాల‌పై స్పందించింది. ఓ స్థాయికి వెళ్లాక ఎవ‌రిలో అయినా చేంజ్ వ‌స్తుంద‌ని…ర‌వి నేను నీకు లైఫ్ ఇచ్చాన‌న్న‌ట్టుగా మాట్లాడాడ‌ని ఆమె వాపోయింది.

భవిష్యత్తులో ఇక రవితో కలిసి యాంకరింగ్‌ చేసేది లేదని స్పష్టం చేసింది. ఇక‌ రవికి, నాకు మధ్య ఏదో ఉందని వార్తలు త‌న‌తో పాటు త‌న కుటుంబ స‌భ్యుల‌ను చాలా ఇబ్బంది పెట్టాయ‌ని లాస్య చెప్పింది. ఆ రూమ‌ర్ల‌కు ఫుల్ స్టాప్ పెట్టేందుకే తాను భ‌విష్య‌త్తులో ర‌వితో క‌లిసి ప‌ని చేయ‌కూడ‌ద‌ని డిసైడ్ అయ్యాన‌ని ఆమె తెలిపింది.

ఇక త‌న‌కు కాబోయే భ‌ర్త మంజునాథ్‌తో ఏడేళ్లుగా త‌న ప్రేమ వ్య‌వ‌హారం కొన‌సాగుతోంద‌ని….పెళ్లి చేసుకునేందుకే తాను యాంక‌రింగ్‌కు బ్రేక్ ఇచ్చాన‌ని…మార్చి నుంచి యాంక‌రింగ్ తిరిగి స్టార్ట్ చేస్తాన‌ని లాస్య చెప్పింది.

Continue Reading
English Summary:Hot on the television anchors also continued their run in the process, the traditional dress of the reputed lasya yankaring. Super head of his co-anchor ravito lasyadi Fair.The combination of the various programs on television were suparhits. After the disagreements that arose between the two depths.And they did not even yankaring together. Ravi came the next srimukhi.Vibedhalapai responded to the latest lasya ravito. Change to a level that anyone going through it...I talked to you, she laments iccanannattuga Ravi Life. Yankaring dealt with in the future would not be the ravito.And Eve, there's something between me and a lot of trouble with him, his family members said pettayani lasya. Rumor is that you do not want to work with a full stop pettenduke ravito decide in the future that he had been to her.Manjunath, continued his love affair with her future husband, seven years longer ....

Lasya,Lasya Engagement,Lasya Interview,Lasya Responds On Differences With Anchor Ravi,Ravi-Lasya Affair,Srimukhi

మీ అభిప్రాయాలను ,సూచనలను కామెంట్స్ చేయగలరు. మన తెలుగు మిత్రులకు షేర్ చేయగలరు..

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu Gossips

  • Gossips

    Pawan Kalyan insulted in NTR’s birthday party

    By

    సర్దార్ గబ్బర్ సింగ్ కథని పవన్ కళ్యాణ్ రెండేళ్ళు కష్టపడి రాసానని చెప్పడం మీరు వినే ఉంటారు. సినిమా చూసిన తరువాత...

  • Gossips

    Prabhas into BJP? A bold move against Pawan Kalyan?

    By

    గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లలో టిడిపి విజయం వెనుక పవన్ కంట్రిబ్యూషన్ ఎంత అనేది రాజకీయ విశ్లేషకులు చెప్పాల్సిన మాట. కాని...

  • Gossips

    Aamir Khan making Rajamouli nervous with Dangal China run

    By

    బాహుబలి – ది బిగినింగ్ ప్రపంచవ్యాప్తంగా 640-650 కోట్ల గ్రాస్ వసూళ్ళు చేసింది. అప్పటికి ఇది పీకే తరువాత హయ్యెస్ట్ కలెక్షన్....

  • Gossips

    Top actor feeling jealous of Prabhas’s success

    By

    బాహుబలి సక్సెస్ లో ప్రభాస్ పాత్ర తక్కువే అన్నా, ప్రభాస్ ని పూర్తిగా పక్కనపెట్టేసి రాజమౌళికే క్రెడిట్ అంతా ఇచ్చినా, ఎవరు...

To Top