Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

కోరిక తీర్చమని అడిగే దర్శకనిర్మాతలు తెలుసు అంటున్న లక్ష్మీ రాయ్-Lakshmi Raai Speaks About Sexual Favours In Film Industry

కాస్టింగ్ కౌచ్ .. సినిమా ఇండస్ట్రీలో తరుచుగా వినపించే ఈ పదానికి అర్థం ఏమిటంటే, అవకాశం ఇవ్వడం కోసం బదులుగా శారీరక కోరికలు తీర్చమని అడగటం. సింపుల్ గా చెప్పాలంటే నటీమణులకి సినిమాలో అవకాశం కావాలంటే అయితే హీరోతోనో, డైరెక్టర్ తోనో, లేదంటే నిర్మాతతోనో బెడ్ రూమ్ పంచుకోవాలి. అన్ని సినిమాలకి ఇలానే జరగదు. అందరు హీరో, దర్శకనిర్మాతలు ఇలానే ఉండరు, అందరు హీరోయిన్లు అవకాశం కోసం తమని సమర్పించుకోరు … కాస్టింగ్ కౌచ్ సినిమా ఇండస్ట్రీలో ఉంది. కాని సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇదే పని అని మాత్రం చెప్పలేం. కొందరికి అలా పరువు పోగొట్టుకోవాలని, ఉన్న పేరు చెడగొట్టుకోవాలని ఉండదు.

ఈ విషయాన్ని ఇప్పటికే చాలామంది హీరోయిన్లు చెప్పగా, ఇప్పుడు ఆ లిస్టులోకి వచ్చి చేరింది హాట్ భామ లక్ష్మీ రాయ్. సినిమా ఇండస్ట్రీలో ఈ బెడ్ రూమ్ వ్యవహారాలు ఉంటాయని చెప్పిన లక్ష్మీ, ఎంతోమంది దర్శకులు తన పర్సనల్ కోరికలు తీర్చమని అడగటం చూసానని, హీరోయిన్లతో రెగ్యులర్ గా ఆ పనులు చేసే నిర్మాతలు ఎంతో మంది తెలుసు అని నిర్మొహమాటంగా చెప్పింది. మరి తనని అలా ఎవరైనా ప్రవర్తించారా? దానికి తను ఎలా సమాధానమిచ్చింది .. ఈ విషయాలని మాత్రం బయటపెట్టలేదు ఈ 28 ఏళ్ళ సుందరి.

ఇక ఈ రత్తాలు కెరీర్ గురించి మాట్లాడుకుంటే ఇదే ఏడాది ఒక ఎరోటిక్ సినిమా “జూలి 2″తో కుర్రకారు మతులు పోగొట్టనుంది లక్ష్మీ. ఈ సినిమా కోసం కష్టపడి బికిని ఫిగర్ సంపాదించిన లక్ష్మీ జూలీ 2 తనకి సరికొత్త గుర్తింపుని తీసుకొస్తుంది అనే నమ్మకంతో ఉంది.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Featured

  • News

    DJ – Duvvada Jagannatham story leaked

    By

    మాస్ యాక్షన్ సినిమాలని బాగా హ్యాండిల్ చేస్తాడని హరీష్ శంకర్ కి పేరుంది. మిరపకాయ్, గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్స్...

  • News

    Kill my father – says Ravi Babu on Chalapathi Rao

    By

    రోజులు గడుస్తున్నాయి, అయినా చలపతిరావు వివాదం ఇంకా తాజాగనే ఉంది. రోజుకో ఛానెల్ లో డిబేట్, దాంట్లోకి మహిళా సంఘాలవారు రావడం,...

  • News

    Raw, real and —-… RGV strikes big with Guns and Thighs

    By

    “Guns and Thighs” నిన్న సాయంత్రం విడుదలైన ఈ వెబ్ సీరీస్ ట్రైలర్ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇన్నాళ్లు సెన్సార్ బోర్డు...

  • News

    Chiranjeevi decided to quit TV world?

    By

    మెగాస్టార్ చిరంజీవి .. ఈ పేరు చాలు థియేటర్ల ముందు ప్రేక్షకులని నిల్చోబెట్టడానికి. దశాబ్దకాలం సినిమాలు వదిలేసి, తన కంబ్యాక్ లో...

To Top