కుమారి 21F స్టడీగా కొనసాగుతోంది.కొత్తగా విడుదలైన సైజ్ జీరో బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో కుమారికిి అడ్డంకి లేకుండా పోయింది.
తొలివారంలోనే లాభాల్లో పడ్డ ఈ చిత్రం ప్రస్తతానికి 12 కోట్ల షేర్ వసూళ్ళుతో పది రోజులు పూర్తి చేసుకుంది.ఇదే ఊపు కొనసాగితే 15 కోట్ల షేర్ మార్కును అవలీలగా దాటేస్తుంది కుమారి 21F.
నైజాం : 4.54 కోట్లు
వైజాగ్: 1.21 కోట్లు
ఈస్ట్ : 0.81 కోట్లు
వెస్ట్ : 0.67 కోట్లు
కృష్ణ : 0.75 కోట్లు
గుంటూరు : 0.79 కోట్లు
నెల్లూరు : 0.21 కోట్లు
సీడెడ్ : 1.23 కోట్లు
కర్ణాటక : 0.90 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : 0.15 కోట్
లు
అమెరికా : 0.74 కోట్లు
ఇతర దేశాలు : 0.10 కోట్లు
మొత్తం : 12.10
కోట్లు
.