నాని హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో, 14 రీల్స్ నిర్మించిన చిత్రం కృష్ణగాడి వీరప్రేమగాథ.బాక్సాఫీస్ పరుగుని ముగించిన ఈ చిత్రం నిర్మాతలకి లాభాలు, పంపిణిదారులకి నష్టాలు తెచ్చిపెట్టింది.
థియేట్రికల్ రైట్స్,సాటిలైట్ రైట్స్, ఓవర్సీస్ కలెక్షన్లు ( సొంతంగా రీలీజ్ చేసారు ) కలుపుకోని 14 రీల్స్ 10 కోట్ల లాభాల్ని అర్జించింది.
మరోవైపు దాదాపు కోటిన్నర రూపాయల నష్టం చవిచూసారు పంపిణిదారులు.మొత్తంగా, దీన్ని యావరేజ్ చిత్రంగా చెప్పుకోవచ్చు
నైజాం : 3.81 కోట్లు
వైజాగ్: 1.14 కోట్లు
ఈస్ట్ : 0.72 కోట్లు
వెస్ట్ : 0.51 కోట్లు
కృష్ణ : 0.88 కోట్లు
గుంటూరు : 0.96 కోట్లు
నెల్లూరు : 0.31 కోట్లు
సీడెడ్ : 1.25 కోట్లు
కర్ణాటక : 0.78 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : 0.21 కోట్లు
అమెరికా : 2.83 కోట్లు
మిగితా దేశాలు : 0.12 కోట్లు