ఏంటి ఈమె ఆ సినిమాలోని హీరోయినా?.. మరీ ఇంతలా మారిపోయిందేంటి?

సినీ ఇండస్ట్రీలో నటినటీలు సినిమాలలో హీరో హీరోయిన్ లుగా నటించి ఆ తర్వాత కొంచెం గ్యాప్ రాగానే గుర్తుపట్టలేని విధంగా మారిపోతూ ఉంటారు.మరి ముఖ్యంగా హీరోయిన్లు అయితే కొంచెం గ్యాప్ రాగానే ఇంతకుముందు ఆ సినిమాలో నటించిన హీరోయిన్ ఈ హీరోయిన్ ఒకటేనా అన్న అనుమానం ఇచ్చే విధంగా మారిపోతూ ఉంటారు.

 Kotha Bangaru Lokam Heroine Shweta Basu Prasad Latest Photos Viral Kotta Bangaru-TeluguStop.com

ఒక హీరోయిన్ కూడా అదే విధంగా మారిపోయింది.ఆమెను చూసిన నెటిజన్స్ ఆమె కాదు అంటూ గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్.

కొత్త బంగారు లోకం సినిమాతో ఎక్కాడ ఎక్కాడ అనే ఒక్క డైలాగ్ తో విపరీతంగా పాపులారిటీ సంపాదించుకుంది శ్వేతా బసు.అదేవిధంగా ఈమె కొత్త బంగారులోకం సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది.

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగులో మంచి క్రేజ్‌ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సరైన హిట్స్‌ లేక తమిళ, హిందీ పరిశ్రమలకు వెళ్ళిపోయింది.అక్కడ పలు సినిమాలలో నటించినప్పటికీ ఆశించిన విధంగా మాత్రం సక్సెస్ కాలేకపోయింది.

Telugu Kottabangaru, Latest, Tollywood-Movie

మరోవైపు పర్సనల్ లైఫ్ లో కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది శ్వేతా బసు. ఇక ఈమె 2018 రోహిత్ మిట్టలను పెళ్లాడింది.కానీ ఏడాది కూడా తిరగకముందే అతనితో విడాకులు తీసుకుని విడిపోయింది.అయితే ఇప్పుడిప్పుడే సినిమాల్లోనూ యాక్టివ్‌గా ఉంటున్న శ్వేత బసు చివరగా తెలుగులో విజేత సినిమాలో తళుక్కుమంది.

సినిమాల్లో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తరచూ హాట్ ఫోటో షూట్లతో అభిమానులకు చేరువగా ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలను చూస్తే కొత్త బంగారు లోకం సినిమాలో ఉన్న హీరోయిన్, తాజాగా ఈ ఫోటోలలో కనిపిస్తున్న హీరోయిన్ ఒకటేనా అన్న విధంగా మారిపోయింది.

చాలామంది ఈమెను గుర్తుపట్టలేకపోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube