కొరియా మెచ్చిన భారత అందగత్తెలు వీరే

అందం కుడా భారతందేశంలోనే పుట్టింది అంటారు.కొంతమంది అమ్మాయిలను చుస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది.

 Korea Responds On Indian Beauties-TeluguStop.com

ప్రపంచంలో ఏ దేశానికి తీసిపోని అందాల భామలు మన సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నారు.సరే, మనవాళ్ళు మనకి నచ్చుతారు.

మరి పరాయి దేశంలో మన అందగత్తెల గురించి ఏం అనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఒక చిన్న సర్వే కొరియాలో చేసారు.ఇందులో కొరియా అబ్బాయిలతో పాటు అమ్మాయిలు పాల్గొన్నారు.

మొదట దీపిక పదుకొనే ఫోటోలు చుసిన కొరియన్లు తన కళ్ళు చాలా బాగున్నాయి అన్నారు.అలాగే తను చాల సెక్సీగా ఉంది అన్నారు.

శృతి హాసన్ చాలా తక్కువ వయసు అమ్మాయి అని పొరపడ్డారు.శృతి ముఖకవళికలూ చూసి ముగ్దులయ్యారు.

అనుష్క శర్మ చిరునవ్వుని మెచ్చుకున్నారు.అందరికన్నా సెక్సీగా ప్రియాంక చోప్రా ఉందని అభిప్రాయపడ్డారు.

మరీ ముఖ్యంగా ప్రియాంక పెదాలు అధ్బుతం అన్నారు.కత్రినా చాలా సహజంగా ఉందని అన్నారు.

ఇక కొరియన్ అభిరుచి మన అభిరుచితో కలిసిందనే చెప్పాలి.అందుకంటే ఐశ్వర్యారాయ్ ఫోటోలు చూడగానే అందరు థ్రిల్ ఫీల్ అయ్యారు.

ఒక్కసారిగా అసలు భూమి మీద ఇంతటి అందగత్తె ఉంటుందా అనేసారు.తన నీలు కళ్ళు చూసి అందరు ఫిదా అయిపోయారు.

ఐశ్వర్య వయసు నాలుగు పదులు దాటిందంటే నమ్మలేకపోయారు.

మరి నిజంగానే, వయసు పెరిగినా, వన్నె తరగని అందం అంటే ఐశ్వర్య దే.భారతదేశం గర్వించదగ్గ అందం అంటే ఆమెదే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube