బాహుబలిపై సీనియర్ దర్శకుడి హాట్ కామెంట్స్ -Kodi Ramakrishna Hot Comments On Baahubali 3 months

Graphics Kodi Ramakrishna Hot Comments On Baahubali Naaga Bharanam Rajamouli Story Photo,Image,Pics-

రాజమౌళి తీసిన బాహుబలి సినిమా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. అయితే సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అదే రేంజ్లో విమర్శలు ఎదుర్కుంది. ముఖ్యంగా బాహుబలి కథ విషయంలో ఎంతోమంది నానా అల్లరి చేశారు. ఇప్పుడు వారికి తోడుగా సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ కూడా హాట్ కామెంట్స్ చేశాడు. కేవలం బాహుబలి గ్రాఫిక్స్ బాగా వాడారే తప్ప కథ ఏమంత గొప్పగా లేదని అన్నారు.

అంతేకాదు రాజమౌళి తీసిన ఈగ సినిమా బాహుబలి కంటే గొప్పగా ఉందని అన్నారు. కథకు గ్రాఫిక్స్ తోడవ్వాలి తప్ప గ్రాఫిక్స్ కు కథ ఎప్పుడు తోడవ్వకూడదు అని ఆయన సలహా ఇచ్చారు. ఓ పక్క రికార్డులు పరంపర కొనసాగించిన బాహుబలిపై ఇలాంటి కామెంట్స్ రావడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నాగభరణం సినిమా రేపు రిలీజ్ అవుతుంది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. ఇక ఆ హీరోయిన్ కి ఫ్లాప్ అనేదే రాదా ?

About This Post..బాహుబలిపై సీనియర్ దర్శకుడి హాట్ కామెంట్స్

This Post provides detail information about బాహుబలిపై సీనియర్ దర్శకుడి హాట్ కామెంట్స్ was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Kodi Ramakrishna Hot Comments On Baahubali , Baahubali, Kodi Ramakrishna, Graphics, Rajamouli, Story, Naaga Bharanam

Tagged with:Kodi Ramakrishna Hot Comments On Baahubali , Baahubali, Kodi Ramakrishna, Graphics, Rajamouli, Story, Naaga Bharanambaahubali,graphics,Kodi Ramakrishna,Kodi Ramakrishna Hot Comments On Baahubali,Naaga Bharanam,rajamouli,story,,Bahubalimoviecom,Telugu Kathalu Podupu Wap