మెగా ఐటం 'రతాలు.. రతాలు..'! -Mega Item Rathaalu.. Rathaalu 3 months

Khaidi No 150 Item Song Lyrics Music Devi Sri Prasad Producer Ram Charan Raai Laxmi Rathalu Photo,Image,Pics-

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైది నెంబ 150 గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా సరే దాని గురిచి ఫ్యాన్స్ అంతా చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నారు. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చేస్తున్న సినిమా పట్ల అందరికి ఆసక్తి ఉంది. అయితే ఈ సినిమా కోసం స్పెషల్ గా లారెన్స్ మాస్టర్ తో డ్యాన్స్ స్టెప్పులతో ఓ మస్త్ జబర్దస్త్ ఐటం సాంగ్ కంపోజ్ చేయిస్తున్నారట. మొన్నటిదాకా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వచ్చిన ఈ ఐటం సాంగ్ విశేషాలు ఇప్పుడు అసలు లిరిక్ బయట పెట్టేశారు చిత్రయూనిట్.

రతాలు.. రతాలు.. అంటూ రాయ్ లక్ష్మితో ఐటం సాంగ్ అదరహో అనిపిస్తాడట మెగాస్టార్.తనకు మాత్రమే సాధ్యమయ్యే సిగ్నేచర్ స్టెప్పులతో చిరు ఖైది నెంబర్ 150లో దుమ్ము దులిపేయడం ఖాయం అంటున్నారు. వినాయక్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్నారు. దేవి అదరగొట్టే మ్యూజిక్ తో వస్తున్న ఖైది సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. అ హీరోతో పిల్లల్ని కన్నట్టు ఊహించుకునే దీపిక
ira

About This Post.. మెగా ఐటం 'రతాలు.. రతాలు..'!

This Post provides detail information about మెగా ఐటం 'రతాలు.. రతాలు..'! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Chirnajeevi, Raai Laxmi, Khaidi No 150 Item Song Lyrics, Rathalu Rathalu, Music Devi Sri Prasad, Producer Ram Charan

Tagged with:Chirnajeevi, Raai Laxmi, Khaidi No 150 Item Song Lyrics, Rathalu Rathalu, Music Devi Sri Prasad, Producer Ram CharanChirnajeevi,Khaidi No 150 Item Song Lyrics,Music Devi Sri Prasad,Producer Ram Charan,Raai Laxmi,Rathalu Rathalu,,RataLu Lyrics Khaidi