సూర్య కూడా ఆమెనే కావాలంటున్నాడట..!-Keerthi Suresh Heroine For Suriya’s Next 3 months

Keerthi Suresh Heroine For Suriya's Next Nenu Sailaja Suriya Thaanaa Serndha Koottam Vignesh Shiva Photo,Image,Pics-

మలయాళంలో సూపర్ క్రేజ్ సంపాదించిన కీర్తి సురేష్ ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాలతో ఫుల్ ఫాంలో ఉంది. తెలుగులో ఒక్క సినిమాకే పాపులారిటీ సంపాదించిన కీర్తి కోలీవుడ్ లో వరుస హిట్లతో మంచి జోష్ కనబరుస్తుంది. ఆ క్రేజ్ తోనే కోలీవుడ్ విజయ్, ధనుష్ ల సినిమా ఛాన్సులు దక్కించుకుంది. ఇప్పుడు అదే క్రమంలో విలక్షణ నటుడు సూర్యతో కూడా జోడి కట్టబోతుందట.

విఘ్నేష్ శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారను మొదలు కొని చాలామంది భామల పేర్లు ప్రచారంలో వచ్చాయి. కాని ఫైనల్ గా ఆ ఛాన్స్ మాత్రం లక్కీ బ్యూటీ కీర్తి సురేష్ దక్కించుకుంది. కేవలం అభినయంతోనే ప్రేక్షకుల మనసు దోచేస్తున్న కీర్తి ప్రస్తుతం తెలుగులో నానితో నేను లోకల్ సినిమా చేస్తుంది. అంతేకాదు ఒకటి రెండు తెలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయట. సో మొత్తానికి కీర్తి అటు కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్లో కూడా పాగా వెయ్యాలని చూస్తుంది. అందంతో పాటుగా అభినయంతో ఆకట్టుకుంటున్న కీర్తి యువ హృదయాలను గిలిగింతలు పెడుతుంది అంటే నమ్మాలి. మారి ఈ ఫాం ఎన్ని రోజులు కొనసాగిస్తుందో తెలియదు కాని అమ్మడు చేసే సినిమాలన్ని సూపర్ హిట్ అవ్వాలని మాత్రం ఆశిద్దాం.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. శృతి హాసన్ - సమంతల మధ్య "ప్రేమ" గొడవలు ?

About This Post..సూర్య కూడా ఆమెనే కావాలంటున్నాడట..!

This Post provides detail information about సూర్య కూడా ఆమెనే కావాలంటున్నాడట..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Keerthi Suresh Heroine For Suriya's Next, Keerthi Suresh, Suriya, Nenu Sailaja, Vignesh Shiva, Thaanaa Serndha Koottam

Tagged with:Keerthi Suresh Heroine For Suriya's Next, Keerthi Suresh, Suriya, Nenu Sailaja, Vignesh Shiva, Thaanaa Serndha Koottamkeerthi suresh,Keerthi Suresh Heroine For Suriya's Next,Nenu Sailaja,suriya,Thaanaa Serndha Koottam,Vignesh Shiva,,