" కాట‌మ‌రాయుడు " వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్‌

సాధార‌ణంగా ఏ హీరోకు అయినా ఓ సినిమా ప్లాప్ అయ్యిందంటే నెక్ట్స్ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ మీద ఆ ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుంది.కానీ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమాకు మాత్రం అలాంటి ఎఫెక్ట్ మచ్చుకు అయినా క‌నిపించ‌దు.

 Katamarayudu Pre Release Business Details-TeluguStop.com

అది ప‌వ‌ర్‌స్టార్ క్రేజ్‌.స‌ర్దార్ రూ.87 కోట్ల థియేట్రిక‌ల్ రైట్స్ బిజినెస్ చేస్తే ఆ సినిమాకు కేవ‌లం రూ.52 కోట్ల షేర్ మాత్ర‌మే వ‌చ్చింది.

అయినా ఇప్పుడు ప‌వ‌న్ కొత్త చిత్రం కాట‌మ‌రాయుడు ప్రి రిలీజ్ బిజినెస్ దుమ్ములేపుతోంది.ఉగాది కానుక‌గా ఈ నెల చివ‌రి వారంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న కాట‌మ‌రాయుడుకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.105 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన‌ట్టు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ వ‌ర్గాల టాక్‌.

కాట‌మ‌రాయుడు ఏరియా వైజ్ ప్రి రిలీజ్ :

నైజాం – 20 కోట్లు

సీడెడ్ – 12.06 కోట్లు

ఉత్తరాంధ్ర – 8.3 కోట్లు

గుంటూరు – 6 కోట్లు

కృష్ణా – 4.6 కోట్లు

ఈస్ట్‌ – 5.86 కోట్లు

వెస్ట్ – 4.7 కోట్లు

నెల్లూరు – 2.75 కోట్లు

======================
ఏపీ+తెలంగాణ = 64.27 కోట్లు

=======================

కర్ణాటక – 8.2 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 3 కోట్లు

ఓవర్సీస్ – 11.5 కోట్లు
===============
టోట‌ల్ = 87 కోట్లు

===============

వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్‌తో పాటు ఆడియో / వీడియో, శాటిలైట్ రైట్స్ కూడా క‌లుపుకుంటే టోట‌ల్ కాట‌మ‌రాయుడ ప్రి రిలీజ్ బిజినెస్ రూ.105 కోట్లు అయిన‌ట్టు తెలుస్తోంది.నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌వ‌న్ స‌న్నిహితుడు శ‌ర‌త్‌మార‌ర్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు గోపాల‌…గోపాల ఫేం డాలి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube