పవన్ తమ్ముళ్లు ఇద్దరు తెలిశారు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కాటమరాయుడా సినిమాలో నలుగురు తమ్ముళ్ల పాత్రలు కూడా ఉన్నాయట.అయితే ఆ పాత్రల్లో యువ హీరోలను తీసుకునే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.

 Pawan Two Brothers Leaked Their Look In Katamarayudu-TeluguStop.com

ఇప్పటికే విజయ్ దేవరకొండ, కమల్ కామరాజు పవన్ తమ్ముళ్లుగా ఇందులో ఫైనల్ అయ్యారు.ఈ ఇద్దరు కాటమరాయుడా షూటింగ్ లో పాల్గొన్న వైట్ అండ్ వైట్ డ్రెస్ పిక్ ఒకటి ట్విట్టర్ లో లీక్ చేశారు.

ఈ ఇద్దరు ఇలా ఉంటే మరో ఇద్దరు తమ్ముళ్లు ఎవరై ఉంటారా అన్నది తెలియాల్సి ఉంది.తడాఖా, గోపాల గోపాలా డైరెక్టర్ కిశోర్ పార్ధసాని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పవన్ కు జోడిగా శృతి హాసన్ నటిస్తుంది.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుత షూటింగ్ లో పవన్ కూడా పాల్గొనడంతో శరవేగంగా షూటింగ్ జరుగుతుంది.సర్దార్ గబ్బర్ సింగ్ తో నిరాశ పరచిన పవర్ స్టార్ ఈసారి ఈ సినిమా హిట్ తో తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ రిలీజ్ అవనుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube