కాజల్ సక్సెస్ కి అసలు కారణం ?

ముప్పై సంవత్సరాల వయసు దాటుతున్న సౌత్ ఇండస్ట్రీ లో ఇంకా టాప్ పోసిషన్ లో ఉంది కాజల్ అగర్వాల్, ఆమె తో పాటు వచ్చిన చాలా మంది హీరోయిన్ లు వచ్చారు వెళ్ళారు కానీ కాజల్ మాత్రం తన క్రేజ్ ని పెంచుకుంటూ వెళుతోంది.ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో తన సక్సెస్ కి మెయిన్ సీక్రెట్ ఏంటి అని అడిగినప్పుడు ‘కథానాయికగా కెరీర్ తొలిరోజుల్లో ఎవరు కథ చెప్పినా ఒప్పుకునే దాన్నని, దానివల్ల ఫలితం ఎలా ఉన్నా అనుభవం వచ్చిందని అందువల్లే ఇప్పుడు ఎవరైనా కథ చెప్పినప్పుడు జడ్జ్ చేయగలనన్న నమ్మకం కుదిరిందని’ అన్నారు.

 Kajal Secret Revealed-TeluguStop.com

అలాగే ‘ఎవరైనా కథ చెపితే బాగుందా? లేదా? అన్నది ఆలొచించటం మొదలుపెట్టానని అంతే కాకుండా నా పాత్రను మలిచిన విధానం బాగుందా లేదా అన్నది కూడా చూస్తాను.నువ్వు ఈ పాత్రకు న్యాయం చేయగలవు అని నా మనసు నాతో చెప్పినప్పుడే’ నేను ఆ సినిమా చేయడానికి అంగీకరిస్తానని ఈ చందమామ బ్యూటీ చెప్పింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube