ఐటెమ్ సాంగ్ అంటే.. మండిపడుతున్న భామ

కాజల్ తన కెరీర్ లోనే మొదటిసారిగా ఐటం సాంగ్ చేసింది.ప్లాప్ లతో ఉండి అవకాశాలు లేక విలవిలలాడుతున్న సమయంలో ‘జనతా గ్యారేజ్’ లో ఐటం సాంగ్ అవకాశం వచ్చింది ఈ అమ్మడికి.

 Kajal Agarwal Denies To Talk On Item-song-TeluguStop.com

ఈ సాంగ్ చేసాక అమ్మడి అదృష్టం మారి వరుస అవకాశాలు వస్తున్నాయి.అయితే కాజల్ మాత్రం ఈ పాట ఎందుకు చేసానా అని బాధ పడుతుందట.

ఎందుకంటే కాజల్ మీడియా కి ఎదురు పడగానే ఐటం పాట ఎందుకు చేసారని అడుగుతున్నారట.కాజల్ రుసరుసలాడుతూ ఐటం పాట అనే బదులు స్పెషల్ సాంగ్ అని అనవచ్చు కదా అని అంటోంది.

స్పెషల్ సాంగ్ అంటే బూతు కాదు.అదో క‌మ‌ర్షియ‌ల్ హంగు.

నేనేం ఎక్స్‌పోజింగ్ కోసం ఆ పాట చేయ‌లేదు.క‌థ‌లో ఆ పాట కూడా కీలకం కాబట్టి చేసానని చెప్పింది.

అయినా ఐటం సాంగ్ ఆఫర్స్ వస్తే ఇక ఒప్పుకోనని చెప్పేసింది.ఈ పాట కోసం కాజల్ అక్షరాల 25 లక్షలు తీసుకున్నట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube