జూనియర్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో లీక్ అయ్యింది..! -Junior Girl Friend Leaked 3 months

 Photo,Image,Pics-

నిన్న జరిగిన ఇజం ఆడియోలో తారక్ మాటలు అందరిని ఉత్సాహం పరచడమే కాకుండా ఆశ్చర్యాన్ని కలిగించాయి. జగన్ తో టెంపర్ తీశాకే తనలో కాన్ ఫిడెన్స్ పెరిగిందని టెంపర్ కు ముందు తర్వాత తన మీద తనకు నమ్మకం పెరిగిందని అన్నారు. జగన్ రాసిన కథలన్ని నాతో డిస్కస్ చేస్తారని ఈ కథ అద్భుతంగా ఉందని కళ్యాణ్ రాం అన్నకి చేయమని చెప్పింది నేనే. ఇక అన్నయ్య కళ్యాణ్ రాం ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నా అని అన్నారు.

కళ్యాణ్ రాం గురించి మాట్లాడే సందర్భంలో అన్నయ్య గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎక్కడి నుండి మొదలు పెట్టాలో తెలియట్లేదు అన్న జూనియర్ తనకు కేవలం కళ్యాణ్ రాం అన్న గానే కాదు మంచి స్నేహితుడు, వెల్ విషర్, ఇక కొన్ని సమయాల్లో గర్ల్ ఫ్రెండ్ గా కూడా ఉంటాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అన్నదమ్ముల మధ్య ఈ సఖ్యత నిజంగా ఫ్యాన్స్ కు పండుగలా అనిపించింది. అక్టోబర్ 20వ రిలీజ్ అవుతున్న ఇజం కళ్యాణ్ రాం కెరియర్ లో ఓ మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందేమో చూడాలి.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. శతమానం భవతి 2 డేస్ కలెక్షన్స్

తాజా వార్తలు

 • ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ స్టేడియం ఇక భారత్ లో
 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే
 • పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు చేసే తప్పులు ఇవి
 • ఎన్టీఆర్‌కు అన్యాయంపై కేంద్రానికి కంప్లైంట్‌
 • మహేష్ కి ఉన్న బుద్ధి పవన్ కి లేదట
 • దిల్ రాజుకి టోపీ వేసిన శర్వానంద్
 • చంద్ర‌బాబు ఆ ఒక్క‌టి సాధిస్తాడా ..!
 • టీ కాంగ్రెస్ పాలిటిక్స్ చూస్తే క‌ళ్లు తిర‌గాల్సిందే
 • శతమానం భవతి 2 డేస్ కలెక్షన్స్
 • రోజు పెరుగు ఎందుకు తినాలి ?

 • About This Post..జూనియర్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో లీక్ అయ్యింది..!

  This Post provides detail information about జూనియర్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో లీక్ అయ్యింది..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

  Ism Movie Audio Launch, Junior Ntr, Kalyan Ram, Friend and Girl Friend, Brothers Relation, జూనియర్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో లీక్ అయ్యింది..!

  Tagged with:Ism Movie Audio Launch, Junior Ntr, Kalyan Ram, Friend and Girl Friend, Brothers Relation, జూనియర్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో లీక్ అయ్యింది..!,