Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

మగవారి సెక్స్ స్టామినా పెంచే జ్యూసులు ఇవి-Juices That Will Enhance Sex Stamina In Men

మగవారి సెక్స్ ని ఎంత లేట్ గా ముగిస్తే అంతగా సంతృప్తి చెందుతారు అమ్మాయిలు. అందుకే లాంగ్ లాస్టింగ్ హస్బండ్ దొరికితే చాలు ఈ జీవితానికి అని అభిప్రాయపడతారు మగువలు. కేవలం తమ భావప్రాప్తితోనే సరిపెట్టకుండా, తమ భాగస్వామికి కూడా భాగప్రాప్తి కలిగేంతవరకు కష్టపడితేనే అది మగతనం. మరి సెక్స్ స్టామినాని పెంచేసే ఆ జ్యూసులేంటో చూద్దామా!

* దానిమ్మరసం సెక్స్ జీవితానికి దొరికిన గొప్ప వరం అని చెబుతుంటారు సెక్సాలాజిస్టులు. ఎందుకంటే దానిమ్మ జననాంగాలకి రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. బలాన్నిస్తుంది.

* శోభనం రాత్రి వధువు పాల గ్లాసుతో ఊరికే రాదు కదా. దానికి వెనుక శరీరానికి బలానిచ్చే బలమైన కారణం ఉంది. పాలులో ఉండే కాల్షియం వలన ఎముకలు బలంగా తయారయ్యి, ఎక్కువసేపు పడక మీద కష్టపడవచ్చు.

* అరిటిపండు జ్యూసులో తేనే కలుపుకోని తాగితే, అది సెక్స్ హార్మోన్ల విడుదలకి సహకరిస్తుంది. దాంతో శృంగారజీవితం మరింత ఆనందమయమవుతుంది.

* బీట్ రూట్ లో ఉండే బోరోన్ అనే పదార్థం సెక్స్ హార్మోనులను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దాంతో మగవారిలో, ఇటు కామోద్రేకం, బలం .. రెండూ పెరిగిపోతాయి. ఇది రక్తప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది కాబట్టి, అంగస్తంభన సమస్యలు కూడా ఉండవు.

* కలబంద రసంలో ఉండే విటమిన్స్, న్యూట్రింట్స్ కూడా బలాన్నిస్తాయి. కాబట్టి సెక్స్ కి ముందర దీన్ని సేవించడం కూడా ఉపయోగపడే విషయమే.

* మినరల్స్, న్యూట్రింట్స్, విటమిన్స్, ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా దొరికే ఫలం అవకాడో. దీన్ని జ్యూస్ చేసుకోని తాగితే చాలా శక్తి వస్తుంది. అలాగే సెక్సవల్ మూడ్ కూడా వస్తుంది. ఈ జ్యుస్ ముఖ్యంగా మహిళలకి ఈజీగా కామోద్రేకం తెప్పించగలదని పరిశోధనలు చెబుతున్నాయి.

Continue Reading

More in Telugu Health Tips

  • HEALTH TIPS

    Early morning skin care tips

    By

    ఆరోగ్యానికి సంబంధించిన మంచిపనులన్ని పొద్దున్నే మొదలుపెట్టాలని చెబుతారు డాక్టర్స్. ఎందుకంటే మన శరీరం మీద ధ్యాస పెట్టడానికి అదే మంచి సమయం....

  • HEALTH TIPS

    Remember these things before masturbating

    By

    హస్తప్రయోగం చాలా మంచి అలవాటు. ఈ జెనరేషన్ కానివాళ్ళకి నచ్చకపోవచ్చు, మతపెద్దలు అసహ్యించుకోవచ్చు కాని, సైన్స్ గురించి నాలుగు ముక్కలు తెలిసినా...

  • HEALTH TIPS

    How to cut down fat in women breasts ?

    By

    ఒంట్లో ఏ భాగం లో ఉన్న , కొవ్వు అనేది ఏరకంగాను మంచిది కాదు. కాని మనం కేవలం పొట్టలో కొవ్వుని...

  • HEALTH TIPS

    How should a pregnant women protect baby from disabilities

    By

    ప్రతీ ఏడాది వేలకొద్దీ కానుపుల్లో పిల్లలు ఊహించని విధంగా పుడుతున్నారు. అన్నిసార్లు జెనిటిక్ సమస్యలే ఉండవు, చాలావారకు బయట నుంచి తెచ్చుకున్న...

To Top
Please Click On Like Page and Share with Your Friends..
Loading..