ఎన్టీఆర్‌ రొమాంటిక్‌ కాదట!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ యాక్షన్‌ సీన్స్‌ను చేయమంటే దుమ్ము రేపుతాడు, సెంటిమెంట్‌ సీన్స్‌ చేయమంటే ఎంతటి వారికి అయినా కన్నీళ్లు తెప్పిస్తాడు, ఇక డాన్స్‌లు చేయమంటే భూమి బద్దలు అయ్యే స్టెప్పులు వేస్తాడు.అలాంటి యంగ్‌ టైగర్‌ రొమాంటిక్‌ సీన్స్‌ వచ్చే సరికి సల్లబడి పోతాడు.

 Jr Ntr Weak In Romantic Scenes !-TeluguStop.com

రొమాంటిక్‌ సీన్స్‌ అన్న రోజు తారక్‌ ఢీలా పడిపోతాడు.హీరోయిన్‌ ఎవరు అయినా కూడా తారక్‌ మాత్రం రొమాంటిక్‌ సీన్స్‌ చేయలేక పోతాడు.

ఈ విషయాన్నే తాజాగా ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో ఎన్టీఆర్‌తో కలిసి నటించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చెప్పుకొచ్చింది.

రకుల్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం టాలీవుడ్‌లో మరియు ఫ్యాన్స్‌లో కూడా తారా స్థాయిలో చర్చ జరుగుతోంది.

తాజాగా ఈ విషయంపై ఎన్టీఆర్‌ భార్య లక్ష్మి ప్రణతి కూడా స్పందించింది.ఎన్టీఆర్‌ కెమెరా ముందే కాకుండా, రియల్‌ లైఫ్‌లో కూడా రొమాంటిక్‌ కాదు అని, ఆయన ఎప్పుడు పని, ఇంకా ఇతర కార్యక్రమాతోనే బిజీగా ఉంటాడు అని తాజాగా చెప్పుకొచ్చింది.

ఎన్టీఆర్‌ భార్య చేసిన కామెంట్స్‌తో ఒక్కసారిగా టాలీవుడ్‌ అంతా షాక్‌ అయ్యింది.ఎన్టీఆర్‌లో ఆ యాంగిల్‌ కూడా ఉంటే మరింత బాగుంటుందని ఆయన ఫ్యాన్స్‌ అంటున్నారు.‘నాన్నకు ప్రేమతో’ చిత్రం సక్సెస్‌ అవ్వడంతో ఎన్టీఆర్‌ ప్రస్తుతం తన తర్వాత సినిమా కొరటాల శివతో చేసేందుకు సిద్దం అవుతున్నాడు.వచ్చే నెలో ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube