హరీష్‌తో జయప్రద చర్చలు

తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావుతో ఎంపీ జయప్రద భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.వీరిద్దరి భేటీకి కారణం ఏంటి అనే విషయంపై సర్వత్ర చర్చ సాగుతోంది.

 Jayaprada Meets Telangana Minister Harish Rao-TeluguStop.com

మంత్రి హరీష్‌ రావును కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకే కలిసాను అని జయప్రధ చెబుతున్నప్పటికి మరేదైనా కారణం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జయప్రద భేటీ అయ్యేందుకోసం ముందుగా హరీష్‌ రావును కలిసి ఉంటుందనే ఊహాగాణాలు కూడా వినిపిస్తున్నాయి.

కేసీఆర్‌ త్వరలో నిర్మించబోతున్న భారీ సినిమా సిటీ గురించి చర్చించేందుకు జయప్రధ ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.సినిమా సిటీ గురించి జయప్రధ కేసీఆర్‌తో ఏం చర్చించాలని భావిస్తుందనే విషయం మాత్రం తెలియడం లేదు.

త్వరలోనే ఈమె కేసీఆర్‌తో భేటీ అయ్యే అవకాశాలున్నాయి.వారిద్దరి భేటీ తర్వాత అసలు విషయం బయటకు వచ్చే అవకాశాలున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube