పక్కా లోకల్ పబ్లిసిటీ.! -Janata Garage Team Pakka Local Publicity 3 months

Janata Garage Team Pakka Local Publicity Kajal Aggarwal Song Video Photo,Image,Pics-

తాను ఐటం సాంగ్స్ చేయను చేయబోను అంటూనే జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ అంటూ టాప్ లేపిన కాజల్ ఆ సాంగ్ తో అమ్మడు ఐటం గాళ్ గా ఎంత అదరగొట్టిందో మనకు తెలిసిందే. అసలు హీరోయిన్స్ ఐటం సాంగ్స్ చేస్తే ఏ భామకు రాని క్రేజ్ కాజల్ కు దక్కింది. అఫ్కోర్స్ దేవి సాంగ్ మహిమా డ్యాన్స్ మాస్టర్ శేఖర్ స్టెప్పుల మహిమా అన్నది పక్కన పెడితే ఆ సాంగ్ తో కాజల్ ఎక్కడికో వెళ్లింది. ఈ పక్కా లోకల్ సాంగ్ వీడియో ఎప్పుడో రిలీజ్ చేశారు ఆడియో సంస్థ వారు. కాని ఇప్పుడు ఆ ట్రాక్ డిలీట్ చేసి మళ్లీ దసరా కానుకగా కాజల్ పక్కా లోకల్ వీడియో సాంగ్ అప్ లోడ్ చేయబోతున్నారట.

జనతా గ్యారేజ్ దాదాపు అన్ని చోట్ల కలక్షన్స్ డ్రాప్ అయ్యాయి మరి ఈ టైంలో ఆ సాంగ్ రిలీజ్ చేసి ఇంకా ఏమన్నా కలక్షన్స్ దక్కించుకునే ప్రయత్నమేమో అంటున్నారు. కాజల్ ఓ ఊపు ఊపేసిన పక్కా లోకల్ సాంగ్ సినిమాకే హైలెట్. మరి ఈ పక్కా లోకల్ పబ్లిసిటీ ఎవరికి ఏమాత్రం ప్లస్ అవుతుందో గాని కాజల్ పాపులారిటీ మాత్రం ఇంకా పెంచేస్తుంది అని మాత్రం చెప్పేయొచ్చు.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. బాహుబలి నచ్చలేదు కాని గౌతమీపుత్ర శాతకర్ణి నచ్చిందట

తాజా వార్తలు

 • తమిళ హీరోలకి ఉన్న ధైర్యం తెలుగు హీరోలకి లేదా ?
 • అ హీరోతో పిల్లల్ని కన్నట్టు ఊహించుకునే దీపిక
 • టాలీవుడ్‌ను చూసి ఏడుస్తున్నారా..!
 • ఆంధ్రలో చిరంజీవి టాప్ .. తెలంగాణలో మాత్రం కాదు
 • ఆ విషయంలో అమెరికాని కూడా దాటేసింది ఇండియా
 • ముఖం కడుక్కోవాల్సిన కరెక్ట్ పధ్ధతి ఇది
 • 12 ఏళ్ల అమ్మాయి చనిపోతూ విడియో ఫేస్ బుక్ లో లైవ్ పెట్టింది
 • బాబు కేబినెట్‌లోకి లోకేశ్‌..ఆ రెండు శాఖ‌లు ఫిక్స్‌
 • ఫ్రీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప‌వ‌న్‌
 • వైసీపీలోకి వైఎస్‌.జ‌గ‌న్ శ‌త్రువు
 • బాహుబలి నచ్చలేదు కాని గౌతమీపుత్ర శాతకర్ణి నచ్చిందట

 • About This Post..పక్కా లోకల్ పబ్లిసిటీ.!

  This Post provides detail information about పక్కా లోకల్ పబ్లిసిటీ.! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

  Janata Garage Team Pakka Local Publicity, Janata Garage, Pakka Local Song, Kajal Aggarwal, Pakka Local Video Song

  Tagged with:Janata Garage Team Pakka Local Publicity, Janata Garage, Pakka Local Song, Kajal Aggarwal, Pakka Local Video SongJanata Garage,Janata Garage Team Pakka Local Publicity,Kajal Aggarwal,Pakka Local Song,Pakka Local Video Song,,