Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

గుంటూరులో బొత్సకు బాధ్యతలు-Jagan To Shift Base To Guntur

Telugu News

వై కా పా అధినేత జగన్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణకు గుంటూరులో బాధ్యతలు అప్పగించారు. బొత్స ఉత్తరాంధ్ర నాయకుడు కదా . ఈయనకు గుంటూరులో బాధ్యతలు ఏమిటి? అనే సందేహం కలుగుతుంది. అయితే ఇవి పార్టీ బాధ్యతలు కావు. జగన్కు సంబంధించిన సొంత పని. పార్టీ నాయకులు అధినేత సొంత పనులు కూడా చేయాల్సిందే. జగన్ పని ఏమిటంటే…. ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రాకు అంటే విజయవాడకు తరలిపోయారు. పూర్తిగా అక్కడే ఉంటున్నారు. అక్కడి నుంచే పరిపాలన సాగుతున్నది. అక్కడ ఇల్లు, ఆఫీసు ఏర్పాటు చేసుకున్నారు. కుటుంబం కూడా అక్కడే ఉంది. మంత్రులు, టీడీపీ నాయకులు చాలామంది తరలి పోయారు. ఇది చూసిన జగన్ తాను కూడా ఆంధ్రాకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు అందుబాటులో ఉండవచ్చని అనుకున్నారు. గుంటూరులో ఇల్లు, ఆఫీసు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. ఇందుకు తగిన భవనాలు ఎంపిక చేసే బాధ్యత బొత్సకు అప్పగించారు. గతంలో ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ దిల్లీలో ధర్నా చేసినప్పుడు అక్కడ ఏర్పాట్ల బాధ్యతా బొత్సకు అప్పగించారు జగన్. బొత్స పనితీరు నచ్చినట్లుగా ఉంది. కాబట్టి తన ఇంటిని ఎంపిక చేసే పని కూడా ఆయనకే అప్పగించారు.

Continue Reading
English Summary:Wai Ka Paw was promoted to the head of the TRS party leader UNV satyanarayanaku Guntur. UNV is the leader of the northern.He is in charge of Guntur? The question of whether it occurs. However, they are not in charge of the party.Jagan related to their own work. The head of the party's leaders should do their own things.One of the pics ....AP Chief Minister Chandrababu Naidu is andhraku moved to Vijayawada. There are full.Not everyone does from the administration. The home, the office was established.The family is also there. Ministers, TDP leaders were able to move into many.It is also seen in the photographs, he decided to withdraw andhraku. Leader of the Opposition wanted to be available to the public.

Botcha Satyanarayana,Jagan To Shift Base To Guntur,Y S Jaganmohan Reddy,Ysrcp Office In Guntur,గుంటూరులో బొత్సకు బాధ్యతలు

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu News

  • News

    Kesineni Nani sensational comments on TDP-BJP alliance

    By

    ఏపీలో బాబు, బీజేపీల పొత్తు చివ‌రి అంకానికి చేరుకుందా? బాబుపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌స్తోంద‌ని, ఇక‌, ఆయ‌న‌తో ఉంటే మ‌సైపోతామ‌ని మిత్ర‌ప‌క్షం...

  • News

    Time to declare the No.1 between Pawan Kalyan and Mahesh Babu

    By

    మెగాస్టార్ చిరంజీవి ఉన్నంతవరకు నెం1 స్థానం గురించి చర్చించడం తప్పే కాని, ఈ జెనరేషన్ నటుల్లో నెం1 చర్చలు వచ్చినప్పుడు మొదట...

  • News

    Senior Telugu actor Chalapathi Rao makes offensive comments on women

    By

    హీరో బాలకృష్ణ, కామేడియన్ ఆలీ తరువాత సీనియర్ నటుడు చలపతిరావు ఇంచుమించు అలాంటి పెద్ద వివాదంలోనే ఇరుక్కునారు. ఆడియో ఫంక్షన్స్ లో...

  • Genral

    How to identify artificially ripened mango ?

    By

    మామిడి అంటే పండ్లకి రారాజు. ఏడాది పొడవున ఉండదు. ఆ రుచితో పాటు ఎప్పుడు అందుబాటులో ఉండదు కాబట్టే వేసవికాలంలో ఎగబడి...

To Top