పాలసీసాల్లో పాలు పడుతున్నారా విషం పడుతున్నారా?

మీ పిల్లలకి పాలసీసాల్లో పాలు పడుతున్నారా ? అయితే ఒక్క క్షణం ఆగండి.ఆ పసి శరీరంలోకి ఎన్ని ప్రమాదాలు పంపిస్తున్నారో తెలుసుకోండి.

 Milk Feeding Bottles, Endrocrine Hormone, Cancer, Telugu Health, Health Tips In-TeluguStop.com

పాల సీసాలు ఉత్పత్తి చేసేందుకు ప్లాస్టిక్ లో Bisphenol S (BPS) ఆనే పదార్థం ఉంటోందని పరిశోధనలు తేల్చాయి.మరో బాధకరమైన విషయం ఏమిటంటే, ఇంతకుముందు Bisphenol A అనే మరో హానికరమైన పదార్థం వాడేవారు, దానిపై పరిశోధకులు మండిపడితే, దాన్ని వాడటం మానేసి, ఇప్పుడు మరో హానికరమైన పదార్థంతో తయారుచేస్తున్నారు.

ఇక్కడ కేవలం పదార్థమే మారింది.విషం కాదు.

Telugu Cancer, Tips Telugu, Milk Bottles, Telugu-Top Posts Featured Slide

ఈ BPS ఎండోక్రైన్ అనే హార్మోన్ పై నెగెటివ్ ప్రభావం చూపుతుంది.ఇక తాజాగా ఇది స్త్రీల ప్రధాన హార్మోన్ ఈస్ట్రోజన్ మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని అమెరికన్ పరిశోధకులు చెప్పారు.

ఈ వాడకం వలన క్యాన్సర్ రావచ్చు ఇంకే ప్రమాదకరమైన జబ్బు అయినా రావచ్చు.అందుకే తల్లి రొమ్ముతో పాలివ్వాలి.ఎంత బిజీ జీవితం అయినా, పిల్లల ఆరోగ్యం ముఖ్యం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube