Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

సొంత కొడుకునే తినేసిన తల్లి .. ఈ గాథ వింటే ఏడుపు ఆగదు -ISIS Terrorists Made Mother Eat Her Own Son In The Food

ఆకలికి తట్టుకోలేక సొంత పిల్లలనే తినేస్తాయి కొన్ని జంతువులు. మరి మనుషులు మరో మనిషిని తినేంత దీనస్థితికి చేరారా అంటే కొన్ని చోట్ల ఇలాంటి వింతలు జరుగుతున్నాయి. సౌత్ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మనుషుల మాంసంతో ఇల్లీగల్ గా రెస్టారెంట్లు కూడా నడుపుతున్నారు. కాని ఓ తల్లి తన సొంత బిడ్డ మాంసం తినడం అనేది బహుషా మొదటిసారి జరిగిందేమో. కాని ఇందులో తల్లి చేసిన నేరం ఏమి లేదు. తను అలా ఎందుకు తినాల్సి వచ్చిందో తెలిస్తే మీ కంట కన్నీరు కారుతుంది. ఆ విషాదగాధ ఏంటో చూడండి.

ఇరాక్ లో ISIS తీవ్రవాదుల అనుబంధ సంస్థ యాజిది ఎన్నో అరాచకాలకు పాల్పడుతోంది. వీరు ఏ మతానికి చెందిన వారో ఎవరికి స్పష్టంగా తెలియదు అంట. ఎవరి పక్షాన చీకటి కార్యకలాపాలు చేస్తున్నారో, వీరికి అండగా నిలుస్తున్నది ఎవరో, ఈ వివరాలు ఏవి తెలియవు. స్త్రీలను, చిన్నపిల్లలను కిడ్నాప్ చేస్తారు. చిన్నపిల్లల తల్లులను, గర్భిణీ స్త్రీలను కూడా వదలరు. పదేళ్ళ బాలికలను కూడా శృంగార బానిసలుగా చేసుకుంటారు. వారి తల్లిదండ్రులని బంధించి వారి ముందే మానభంగం చేస్తారు. ఓ పదెళ్ళ చిన్నారిని అన్నదమ్ములు, అక్కాచెల్ళెళ్ళ ముందే రేప్ చేసారు. ఇరాక్ ప్రభుత్వం అతికష్టంమీద కొంతమందిని వీరి చెరనుంచి కాపాడగలిగింది. అందులో తన సొంత బిడ్డ మాంసాన్నే ఉన్న ఓ తల్లి కూడా ఉంది.

ఆ తల్లి పేరు బయటపెట్టలేదు. ఓ సంవత్సరం వయసున్న పసికందుని, ఆవిడను కలిపి కిడ్నాప్ చేసారు. శృంగార బానిసగా చేసుకోని లైంగిక వేధింపులకు దిగారు. మూడురోజుల కడుపుకి తిండి, దాహానికి నీళ్ళు కూడా ఇవ్వకుండా ఓ సెల్లార్ లో బంధించారు. నాలుగొవరోజు అన్నంతో పాటు మాంసం తీసుకొచ్చి పెట్టారు. మూడురోజులుగా అన్నం మెతుకు అందని ఆమె ఆహరం కనబడగానే అది ఏం మాంసం, దేని మాంసం కూడా అడక్కుండానే అన్నం తీనేసింది. తినడం పూర్తయితే కాని ఆ రాక్షసులు అసలు విషయం బయటపెట్టలేదు. తనతో పాటు కిడ్నాప్ చేసిన ఏడాది వయసున్న పసికందుని కూరగా వండి, వారు భుజించి సొంత తల్లిగా ఆహారంగా పడేసారు. ఈ ఘటన ఇరాక్ వాసులకి మనశ్శాంతి లేకుండా చేస్తోంది. ఈ విషాదాన్ని ఇరాక్ కి చెందిన ఒక ఎంపీ టీవి ద్వారా ప్రజలకి తెలియజేశారు.

Continue Reading

Trending…

To Top