హాట్ న్యూస్ : సమంతకు ఇది రెండో పెళ్ళా..?

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ సమంత అక్కినేని నాగ చైతన్యతో లవ్ లో ఉన్న సనగతి తెలిసిందే.నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చైతు, సమంతల పెళ్లి మాత్రమే తరువాయి అనేస్తున్నారు.

 Is This Second Marriage For Samantha..?-TeluguStop.com

అయితే త్వరలో ఎంగేజ్ మెంట్, పెళ్లి అంటూ హడావిడి చేస్తున్న అక్కినేని ఫ్యామిలీకి ఇప్పుడు ఓ షాకింగ్ రూమర్ తగిలింది.సమంత నాగచైతన్యను చేసుకునేది రెండో పెళ్లట.

ఒక్కసారిగా ఈ న్యూస్ వినగానే అక్కినేని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు

సిద్ధార్థ్ తో లవ్ ట్రాక్ నడిపిన సమంత ఆ టైంలో ఎవరికి తెలియకుండా సిద్ధూని పెళ్లాడింది అని టాక్.అయితే వీటికి ఆధారాలేవి లేవు కాని సమంత సిద్ధుని పెళ్లిచేసుకుంది అని గట్టిగా చెబుతున్నారు.

ఇక ప్రస్తుతం పెళ్లికి రెడీ అవుతున్న సమంతకు ఈ న్యూస్ షాక్ ఇస్తుంది.అయితే పెళ్లికి ముందే చైతుతో అన్ని విషయాలను మాట్లాడేసిన సమంత తన గురించి ఎలాంటి రూమర్స్ వచ్చినా పెద్ద పట్టించుకోవద్దని చైతుని ప్రీపేర్ చేసిందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube