నిద్రమాత్రలు తీసుకుంటే మంచిదేనా?-Is Taking Sleeling Pills Good For Health? 3 months

Gas Headache INSOMNIA Problem Risk Of Cancer Side Effects Sleeping Pills Vomiting నిద్రమాత్రలు తీసుకుంటే మంచిదేనా? Photo,Image,Pics-

గజిబిజి జీవితం వలన లైఫ్ స్టయిల్ పూర్తిగా మారిపోయింది. ఎప్పుడు తినేది తెలియదు. ఎప్పుడు నిద్రపోయేది తెలియదు. ఎన్నిగంటలకు నిద్రపోతామో ఎప్పుడు లేస్తామో చెప్పలేం. ఇలాంటి పరిస్థితులలో రోజికి 7-8 సుఖంగా నిద్రపోవాల్సిన మనిషి రోజుకి 4-6 గంటలు నిద్రపోతున్నాడు. అందుకు కారణం సుస్పష్టం. పని ఒత్తిడి వలనో, ఇతర అలవాట్ల వలనో రాత్రి 11-12 అయితే కాని నిద్రరాదు. అలాగే ఉదయాన్నే త్వరగా నిద్రలేవకపోతే పనులకి అందలేము. అందుకే ఇలాంటి సమస్యలు. కొందరికైతే 2 గంటలకు మించి నిద్రరాదు. ఈ సమస్యనే INSOMNIA అని అంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా కొందరు ఎంచుకునే మార్గం “నిద్రమాత్రలు”. ఇవి తీసుకోవటం వలన ఎలాంటి హాని లేదా అంటే ఉంది, చాలా ఉంది.

నిద్రమాత్రలను తీసుకునే అలవాటు ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలావరకు పెరిగిపోతుందని 2012 లో ఓ సర్వే బల్లగుద్ది చెప్పింది. స్లీపింగ్ పిల్స్ వలన అలసట పెరుగుతుందని, కొన్నిసార్లు ఉదయం నిద్రలేచాక కూడా సరిగా మత్తు వదలదని డాక్టర్లు చెబుతారు. అలాగే స్లిపింగ్ పిల్స్ వాడే అలవాటు ఉన్నవారికి మలబద్ధకం, చేతుల్లో, కాళ్ళల్లో మంట, గ్యాస్, తలనొప్పి, వాంతులు, గొంతు ఎండటం, నొప్పి, బలహీనంగా అనిపించడం లాంటి సైడ్ ఎఫెక్స్ చూడవచ్చు. అలాగే నిద్రమాత్రలకు అలవాటు పడితే, ఒకటి అవి లేకుండా నిద్రపోవడం కష్టమైపోతుంది, రెండు మన ప్రాణానికి ఎప్పుడు గ్యారంటీ ఉండదు.

అలాగని చెప్పి, నిద్రమాత్రలను పూర్తిగా వాడకూడదని కాదు, కాని డాక్టరు ఇస్తే తప్ప వాడకూడదు. మీ హెల్త్ స్టేటస్ ని బట్టి, డాక్టరు ప్రెస్క్రైబ్ చేసిన మెడిసిన్ మాత్రమే వాడాలి. ఎప్పుడూ కూడా, పేరు తెలుసు కదా అని, మనకు ఇష్టవచ్చిన రీతిలో, ఇష్టమొచ్చిన నిద్రమాత్రను వాడకూడదు.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. ఈ వింత సెక్స్ జబ్బు గురించి ఎప్పుడైనా విన్నారా ?

తాజా వార్తలు

 • రష్మీ డబ్బులు ఎక్కువ అడిగింది - అందుకే వద్దన్నారు
 • షాక్‌: టీడీపీ ఎంపీ అమ్మ జ‌న‌సేన‌లోకి జంప్‌..!
 • 2019లో టీఆర్ఎస్ సీఎం అభ్య‌ర్థిగా కేటీఆర్‌..!
 • ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ స్టేడియం ఇక భారత్ లో
 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే
 • పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు చేసే తప్పులు ఇవి
 • ఎన్టీఆర్‌కు అన్యాయంపై కేంద్రానికి కంప్లైంట్‌
 • మహేష్ కి ఉన్న బుద్ధి పవన్ కి లేదట
 • దిల్ రాజుకి టోపీ వేసిన శర్వానంద్
 • చంద్ర‌బాబు ఆ ఒక్క‌టి సాధిస్తాడా ..!

 • About This Post..నిద్రమాత్రలు తీసుకుంటే మంచిదేనా?

  This Post provides detail information about నిద్రమాత్రలు తీసుకుంటే మంచిదేనా? was published and last updated on in thlagu language in category AP Featured,Telugu Movie News,Telugu News.

  INSOMNIA Problem, Sleeping Pills, risk of cancer, Side Effects, burning, gas, headache, vomiting, నిద్రమాత్రలు తీసుకుంటే మంచిదేనా?

  Tagged with:INSOMNIA Problem, Sleeping Pills, risk of cancer, Side Effects, burning, gas, headache, vomiting, నిద్రమాత్రలు తీసుకుంటే మంచిదేనా?burning,gas,headache,INSOMNIA Problem,risk of cancer,Side Effects,Sleeping Pills,vomiting,నిద్రమాత్రలు తీసుకుంటే మంచిదేనా?,,