Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

ఈ నగ్నవీడియోలో ఉన్నది నయనతారేనా?-Is It Nayanthara Dancing Nude In That Video?

రోజురోజుకి ట్విట్టర్ కాస్త ఏదో పోర్న్ వెబ్ సైట్ లా మారిపోతోంది. అదికూడా సెలబ్రిటి పోర్న్ వెబ్ సైట్ లాగా. ఎవరు ఊహించారు ? సినిమా సెలబ్రిటిల నగ్న చిత్రాలు, వీడియోలు ట్విట్టర్ లో బయటపడే రోజులొస్తాయని. హన్సిక, అనూయ, సంచితా శెట్టి .. ముగ్గురు హీరోయిన్ల నగ్న వీడియోలు/చిత్రాలు లీక్ అయితే, అందులో హన్సిక మినహా మిగితా ఇద్దరిని ఈజీగా గుర్తుపట్టేసారు జనాలు.

ఇదిలా ఉంటే, సింగర్ సుచిత్ర పేరు మీద ఫేక్ అకౌంట్లు వచ్చిపడ్డాయి. నిజానికి ఒరిజినల్ ఎకౌంట్ ట్విట్టర్ సస్పెండ్ చేయకపోయి ఉంటే, ఈపాటికి సంచితా, అనూయతో పాటు అమలాపాల్, ఆండ్రియా న్యూడ్ ఫోటోలు, వీడియోలు కూడా బయటకి వచ్చేవి. మొత్తానికి వారు బతికి బయటపడ్డారు కాని తాజాగా నయనతార పేరు ఈ లీకేజ్ లిస్టులోకి చేరింది.

కొత్తగా వచ్చిన ఫేక్ ఎకౌంటు నుంచి మరో నగ్న వీడియో బయటపడింది. ఈ విడియోలో ఉన్నది నయనతార అని, ఒక దర్శకుడు/నటుడి ముందు ఇలా నగ్న నృత్యం చేసినప్పటి వీడియో ఇది అని ఆ అకౌంటు వెనుక ఉన్న వ్యక్తి పోస్ట్ చేసినా, ఆ వీడియోలో ఉన్నది నయనతారే అని ఖచ్చితంగా చెప్పటానికి ఎవరి దగ్గర ఎలాంటి ఫ్రూఫ్ లేదు.

ముఖం కనిపించకపోవటంతో నయనతార అని కొందరు, సురభి అని కొందరు ట్విట్టర్ యూజర్లు మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ట్విట్టర్ లో మహిళలకి రక్షణ కల్పించేలా కొత్త చట్టం తీసుకురావాలని, ఇలాంటి అశ్లీల సంఘటనలు మళ్ళీ జరక్కుండా అమ్మాయిలని కాపాడుకోవాలని సింగర్ చిన్మయి డిమాండ్ చేస్తోంది. ఒక కొత్త చట్టం అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు నడుం బిగించింది. మంచి ఆలోచన .. ఆల్ ది బెస్ట్ చిన్మయి.

Continue Reading
To Top