అతిగా హస్తప్రయోగం చేస్తే ఏమవుతుంది ?

హస్తప్రయోగం చెడ్డ అలవాటు ఏమి కాదు, ఆరోగ్యకరమైనది, అలాగే సహజమైనది కూడా.కాని దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది కదండి.

 Is It Bad To Get Addicted To Masturbation ?-TeluguStop.com

అతి చేస్తే ఏదైనా విషమే.ఇందుకు హస్తప్రయోగం మినహాయింపు కాదు.

అతిగా హాస్తప్రయోగం చేయడం వలన శారీరక సమస్యల కన్నా ఎక్కువ మానసిక సమస్యలు ఉన్నాయి.రోజుకి ఒకటి, రెండుసార్లు అయితే ఓకే కాని రోజుకి 5-6 సార్లు ఆ పని కానిచ్చే వారు భవిష్యత్తులో సమస్యలు కొనితెచ్చుకునే ప్రమాదం ఉందట.

కొన్ని ఉదాహారణలు చెప్పుకుంటే, మెక్సికోలో హాస్తప్రయోగం చేస్తే తప్ప, అంగప్రవేశంతో సంతృప్తి కలగట్లేదని ఓ అమ్మాయి పెళ్ళి పెటాకులు చేసుకుంది.పోర్న్ చూస్తూ హస్తప్రయోగం చేసుకునే అలవాటు ఎక్కువై, తన భార్యతో కాపురానికి నిరాకరించిన భర్త ఉన్నాడు.

హస్తప్రయోగం చేస్తే తప్ప స్కలనం జరగట్లేదు అని డాక్టర్ల దగ్గర తిరుగుతున్న వారు కూడా ఉన్నారు.ఈ సమస్యలు మరీ అంత విపరీతమైన లోతుకి ఎలా వెళతాయి, సహజంగా అపోజిట్ సెక్స్ జననాంగలు తాకినప్పుడు అందరిలో కలిగే కామోద్రేకం వీరికి ఎందుకు కలగట్లేదు అనే విషయంపై పరిశోధకులు చాలాకాలంగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

“ఇవి పూర్తిగా మానసిక సమస్యలు.హస్తప్రయోగం మక్కువ, సెక్స్ అండే అనాసక్తి పుట్టడం ఈ బాధితుల లక్షణాలు.

సొంతంగా ప్రేరేపించుకుంటే తప్ప, వీరిలో కామోద్రేకం జాగృతం కాదు.ఇటు స్త్రీలలో తడి కనబడదు, పురుషులలో గట్టిదనం కనబడదు.

అంత లోతుగా, ఇలాంటి సమస్యలో చిక్కుకోకూడదు అంటే, హస్తప్రయోగం వ్యసనంలా మారకూడదు” అంటూ డాక్టర్ పట్టి బ్రిట్టన్ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube