అతిగా హస్తప్రయోగం చేస్తే ఏమవుతుంది ?-Is It Bad To Get Addicted To Masturbation ? 3 months

Is It Bad To Get Addicted Masturbation ? Addiction Sexual Problems Photo,Image,Pics-

హస్తప్రయోగం చెడ్డ అలవాటు ఏమి కాదు, ఆరోగ్యకరమైనది, అలాగే సహజమైనది కూడా. కాని దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది కదండి. అతి చేస్తే ఏదైనా విషమే. ఇందుకు హస్తప్రయోగం మినహాయింపు కాదు. అతిగా హాస్తప్రయోగం చేయడం వలన శారీరక సమస్యల కన్నా ఎక్కువ మానసిక సమస్యలు ఉన్నాయి. రోజుకి ఒకటి, రెండుసార్లు అయితే ఓకే కాని రోజుకి 5-6 సార్లు ఆ పని కానిచ్చే వారు భవిష్యత్తులో సమస్యలు కొనితెచ్చుకునే ప్రమాదం ఉందట.

కొన్ని ఉదాహారణలు చెప్పుకుంటే, మెక్సికోలో హాస్తప్రయోగం చేస్తే తప్ప, అంగప్రవేశంతో సంతృప్తి కలగట్లేదని ఓ అమ్మాయి పెళ్ళి పెటాకులు చేసుకుంది. పోర్న్ చూస్తూ హస్తప్రయోగం చేసుకునే అలవాటు ఎక్కువై, తన భార్యతో కాపురానికి నిరాకరించిన భర్త ఉన్నాడు. హస్తప్రయోగం చేస్తే తప్ప స్కలనం జరగట్లేదు అని డాక్టర్ల దగ్గర తిరుగుతున్న వారు కూడా ఉన్నారు. ఈ సమస్యలు మరీ అంత విపరీతమైన లోతుకి ఎలా వెళతాయి, సహజంగా అపోజిట్ సెక్స్ జననాంగలు తాకినప్పుడు అందరిలో కలిగే కామోద్రేకం వీరికి ఎందుకు కలగట్లేదు అనే విషయంపై పరిశోధకులు చాలాకాలంగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

“ఇవి పూర్తిగా మానసిక సమస్యలు. హస్తప్రయోగం మక్కువ, సెక్స్ అండే అనాసక్తి పుట్టడం ఈ బాధితుల లక్షణాలు. సొంతంగా ప్రేరేపించుకుంటే తప్ప, వీరిలో కామోద్రేకం జాగృతం కాదు. ఇటు స్త్రీలలో తడి కనబడదు, పురుషులలో గట్టిదనం కనబడదు. అంత లోతుగా, ఇలాంటి సమస్యలో చిక్కుకోకూడదు అంటే, హస్తప్రయోగం వ్యసనంలా మారకూడదు” అంటూ డాక్టర్ పట్టి బ్రిట్టన్ చెప్పుకొచ్చారు.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. పవన్ ఫ్యాన్స్ కి సమాధానమిచ్చిన అల్లు అర్జున్‌

About This Post..అతిగా హస్తప్రయోగం చేస్తే ఏమవుతుంది ?

This Post provides detail information about అతిగా హస్తప్రయోగం చేస్తే ఏమవుతుంది ? was published and last updated on in thlagu language in category AP Featured,Genral-Telugu,Telugu News.

Is it bad to get addicted to masturbation ?, masturbation, Masturbation Addiction, Heavily addicted to masturbation, Sexual Problems

Tagged with:Is it bad to get addicted to masturbation ?, masturbation, Masturbation Addiction, Heavily addicted to masturbation, Sexual ProblemsHeavily addicted to masturbation,Is it bad to get addicted to masturbation ?,Masturbation,Masturbation Addiction,Sexual Problems,,Vantalu In Telugu Tiffins