అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

అంగస్తంభన అనేది సంభోగానికి అత్యవసర విషయం.ఇది లేనిదే స్త్రీ సంతృప్తి చెందడం కష్టం.

 Interesting Facts About Penis Erection-TeluguStop.com

అసలు శృంగార జీవితాన్ని అంగస్తంభన లేకుండా ఊహించుకోవడమే కష్టం.అలాంటి అంగస్తంభన గురించి కొన్ని ఆసక్తకరమైన విషయాలు మీకోసం.

* అంగం స్తంభించడానికి 130 మిల్లీలీటర్లు రక్తం అవసరమవుతుంది.

* సగటున ఒక స్తంభించిన అంగం 5-6 అంగుళాల పొడవు ఉంటుంది.

* అంగస్తంభనలో మూడురకాలు ఉంటాయి.ఒకటి రెఫ్లెక్సోజెనిక్ (తాకిడి వలన కలిగేది).రెండు సైకోజెనిక్ (ఊహల ద్వారా జరిగేది).ఇక మూడొవది నొకటర్నల్ (రాత్రిపూట జరిగేది).

* అత్యంత పొడవైన అంగస్తంభన పొడవు 13 అంగుళాలు.న్యూయార్క్‌ కి చెందిన జొనాహ్ ఫాల్కన్ అంగం ఇది.

* తల్లి కడుపులో ఉండగా కూడా మగబిడ్డ అంగం స్తంభిస్తుంది.ఈ సహజమైన చర్య 16 నెలల మగబిడ్డలకు జరుగుతుంది.

* స్తంభించిన అంగం ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.రఫ్ సెక్స్, రఫ్ గా చేసే హస్తప్రయోగం వలన ఇలా జరగొచ్చు.

* ధూమపానం అలవాటు అంగం స్తంభించే సైజుని తగ్గించవచ్చు.

* నిద్రలో అంగం స్తంభించడం అనేది చాలా సహజమైన ప్రక్రియ.

రాత్రిపూట అంగం గట్టిపడకపోతేనే భయపడాలి మగవారు.

* చనిపోయిన తరువాత కూడా అంగం స్తంభించే అవకాశం ఉంటుంది.

గుండె ఆగిపోయినా, గ్రావిటి వలన కొంత రక్తం అంగంలోకి చేరి దాన్ని గట్టిగా మార్చవచ్చు.దీన్ని “ఎంజిల్ లస్ట్” అని అంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube