మద్యం గురించి మీకు తెలియని కొన్ని నిజాలు

మద్యం గురించి మీకు తెలియని కొన్ని నిజాలు

 Interesting Facts About Alcohol-TeluguStop.com

* మద్యం కనీసం 12000 సంవత్సరాల ముందు కూడా వాడకంలో ఉండేదట.

* ఆల్కహాల్ వలన జరిగే డ్యామేజ్ ని కవర్ చేయడానికి కాఫీ కనిపెట్టారని చెబుతారు.

* ఒక్క బాటిల్ వైన్ తయారుచేయడానికి కనీసం 600 ద్రాక్షపళ్ళు అవసరం.

* ఆల్కహాల్ కడుపులో అరగదు.

అది డైరక్టుగా బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళిపోతుంది.

* ప్రతి 10 సెకండ్లకు ఒకరు మద్యం వలన ఏదో విధంగా చనిపోతారని అంచనా.

* మందుబాబులు అత్యధికంగా ఉన్న దేశం ఎస్టోనియా.

* కేవలం ఆరు నిమిషాల్లోనే బ్రెయిన్ సెల్స్ ఆల్కహాల్ కి రియాక్ట్‌ అవుతాయి.

* రష్యా లాంటి దేశాల్లో ఏడాదికి కనీసం 5 లక్షల మంది మద్యం మూలన చనిపోతున్నారట.

* రష్యాలో 2013 సంవత్సరానికి ముందు బీర్ ని మద్యం లాగా గుర్తించేవారు కాదు.

* యూకే 5 సంవత్సరాల వయసు దాటిన తరువాత లీగల్ గా మద్యం సేవించవచ్చు.

* 19వ శతాబ్దంలో అమెరికా పిల్లలను మద్యం నుంచి దూరంగా ఉంచడానికి, మద్యం తాగితే చూపు పోతుంది అని భయపెట్టేవారట.

* స్పిరిటస్ డెలిజేట్సోవి – 192 అనే వోడ్కాలో ఆల్కహాల్ లెవెల్ దాదాపుగా 100% ఉంటుంది.

* చనిపోయిన రాక్ స్టార్స్ లో 31% మంది మందుబానిసలే.

* ఓసారి అలెగ్జాండర్ తన సైనికులకి మద్యం తాగే పోటిలి పెడితే, 42 మంది ఆల్కాహాల్ పాజనింగ్ వలన చనిపోతారు.

* క్యాన్సర్ తో ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నవారిలో 3.5% మంది మద్యం వలనే ఆ ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube