వక్షోజాల సైజుపై స్పందించిన భారతీయ అమ్మాయిలు

వక్షోజాలు ఇంత పరిమాణంలో ఖచ్చితంగా ఉండాలనే రూలేమి లేదు కాని, కాస్త పెద్దగా ఉంటే వెంటనే మగవారి దృష్టిని ఆకర్షిస్తాయి.పురుషులని అతిగా ప్రేరేపిస్తాయి వక్షోజాలు.

 Indian Girls Response On Breast Size-TeluguStop.com

అందులో ఏమాత్రం సందేహం లేదు.మరి వక్షోజాల సైజుపై అమ్మాయిల అభిప్రాయం ఏంటి ? ముఖ్యంగా భారతీయ అమ్మాయిల అభిప్రాయం ఏంటి ? ఒక యూట్యూబ్ ఛానెల్ ఈ ప్రశ్నతో జనంలోకి వెళ్ళింది.

వక్షోజాలు పెద్దగా ఉంటే అబ్బాయిలకు ఇష్టమని, అవి వారిని ప్రేరేపిస్తాయని, అందుకే మాట్లాడుతున్నప్పడు వారి కనులు ఆటోమెటిక్ గా వాటివైపు మళ్ళుతాయని చెప్పుకొచ్చారు అమ్మాయిలు.అయితే వక్షోజాల సైజుపై అతిగా ఆలోచించడం, వాటి సైజుకి అంత ప్రాధాన్యతనివ్వడం అంత అవసరమా అన్న ప్రశ్నకు మూకుమ్మడిగా అవసరం లేదు అని చెప్పారు.

“వక్షోజాలు సైజు పెద్దగా ఉంటే మగవారు ఎక్కువ ఆకర్షితులవుతారు అనేది వాస్తవం.కాని సైజు మీద అతిగా అలోచించకూడదు” అని ఒకమ్మాయి సెలవిస్తే, ” వక్షోజాలు సైజు మన చేతుల్లో లేదు కదా, అవి మాత్రమే శృంగార జీవితం అవసరం అన్నట్టుగా లేదు కదా, కాబట్టి సైజు పెరగాలని మందులు వాడటం, సర్జరీ చేయించుకోవడం కరెక్టు కాదు.

వక్షోజాలు కాస్త పెద్దగా ఉండాలనే ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.కాని మన శరీరం ఎలా ఉన్నా దానితో సంతృప్తి చెందాలి.అలాగే అబ్బాయిలు కూడా సైజుకి అతిగా ప్రాధాన్యత ఇవ్వకూడదు” అంటూ మరో అమ్మాయి అభిప్రాయపడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube