సెల్ఫీ వలన అందికన్నా ఎక్కువ చనిపోతున్నది భారతీయులే

సెల్ఫీ దిగుతూ యాక్సిడెంట్ కి బలవుతున్నారు.సెల్ఫీ దిగుతూ తాజ్ మహల్ దగ్గర కాలుజారి చనిపోయాడు ఓ యువకుడు.

 India Ranks No.1 In Selfie Deaths – More Deaths Than Rest Of The World Com-TeluguStop.com

సెల్ఫీ దిగుతూ, ప్రపంచాన్ని మరిచిపోయి, కొండ మీదినుండి కింద పడి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.ఓ గుంపు అయితే పడవ మునుగుతున్నా, అలెర్ట్ అవకుండా, సెల్ఫీ వలన నీటమునిగింది.

ఇలా 2014 నుంచి ఇప్పటివరకు, ప్రపంచంలో 127 మంది సెల్ఫీ వలన చనిపోయారట.

ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఆ 127 మందిలో 76 మంది మన దేశంలోనే చనిపోయారు.

అంటే ప్రపంచంలోని మిగితా దేశాలన్ని కలిపినా, మనవారికి ఉన్నంత సెల్ఫీ పిచ్చి ఎవరికి లేదన్నమాట.ఈ సెల్ఫీ మరణాల్లో పక్కదేశం పాకిస్తాన్‌ ది రెండొవస్థానం.

Me, Myself and My Killfie: Characterizing and Preventing Selfie Deaths” అనే పేరుతో చేసిన ఓ స్టడిలో ఈ విషయాలు వెల్లడించారు.ఇకనుంచైనా సెల్ఫీ తీసుకునేముందు కాస్త పరిసరాల్ని గమనించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube