Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

స్త్రీ పురుషులలో సెక్స్ సమస్యలకి ఈ ఔషధ మొక్క పనికివస్తుంది-In These Ways Ashwagandha Can Help Your Sex Life

Telugu News

అశ్వగంధ వలన కలిగే లాభాలు ఏమిటి అని అడగితే మీరేం చెబుతారు? ఇది క్యాన్సర్, డయాబెటీస్, కీళ్ళనొప్పులు, ఆస్తమా, స్ట్రెస్, హైపర్ టెన్షన్ లాంటి సమస్యలతో పోరాడుతూ, రక్తాన్ని ఉత్పత్తి చేస్తుందని, గుండెకి మంచిదని .. ఇలా రోజంతా లిస్టు చదువుతారు. కాని ఆశ్వగంధ సెక్స్ జీవితానికి కూడా గొప్ప వరం అని మీకు తెలుసా? ఇది ఇటు పురుషులకి, అటు మహిళలకి దాదాపుగా సమపాళ్ళలో సరైన సేవలు అందిస్తుంది. ఇది ఆయుర్వేద కాలం నుంచి స్త్రీ పురుషులు తమ శృంగార జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి వాడుతున్నారు. మరి ఇది పురుషులకి ఎలాంటి సహాయం చేస్తుందో, స్త్రీలకి ఎలాంటి సహాయం చేస్తుందో ఓసారి చూడండి.

మగవారి విషయంలో అయితే :

* అంగస్తంభన సమస్యలపై బాగా పనిచేస్తుంది. వేల ఏళ్ళుగా అంగస్తంభన సమస్యల కోసం అశ్వగంధను వాడుతున్నారు.

* లిబిడో సమస్య తీరుస్తుంది , అంటే సెక్స్ కోరికలని పెంచుతుంది. ఆయుర్వేదాన్ని నమ్ముకున్న భారతీయులు మాత్రమే కాదు, ప్రపంచ నలుమూలల ఎంతోమంది లిబిడో సమస్యకి దీన్ని వాడుతున్నారు.

* స్పెర్మ్ కౌంట్, అంటే వీర్యకణాల ఉత్పత్తిని పెంచడమే కాదు, స్పెర్మ్ మొబిలిటి, అంటే వీర్యకణాలు బాగా ఈతకొట్టేలా చేస్తుంది.

Continue Reading
English Summary:What are the benefits of asvagandha ask what would you say that? Cancer, diabetes, arthritis, asthma, stress, battling problems such as hypertension, the blood to produce, it would be better gundeki ..Read this list throughout the day. Asvagandha sex life but also as a great gift, you know? It is for both men and women as well as provides services to nearly samapallalo right.To improve the sex life of men and women since the time it has been used in Ayurveda. It does not help any more men, women, helps to see once.

However, in the case of men:
* Works well with erectile issues. Asvagandhanu has been used for thousands of years, the problems of erectile dysfunction.
* Provides libido problem, that is, increase the desire for sex. Ayurveda is not only rely on the Indians, it has been used all over the world to the problem of many libido.
* Sperm count, not the means to raise the production of sperm, sperm mobility, sperm cells, which means that, as well itakottela. When it comes to women:
* Not in males, it's a solution for the sexual problems in women.The problem is libido, increased asvagandha anasakti take on sex.
* Androjan deficiency problem in the catering to women.Kamadahanni increase estrogen production increases.
* It is difficult to tell orakanga women who experience orgasm.Asvagandha increases the chances of orgasm. However, this should not be taken in pregnant women.

Ashwagandha Side Effects,In These Ways Ashwagandha Can Help Your Sex Life,Sexual Desires

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu News

  • News

    TDP MLA Jump to BJP

    By

    తెలంగాణ‌లో టీడీపీ పరిస్థితి రోజు రోజుకు ఎంత తీసిక‌ట్టుగా త‌యార‌వుతుందో ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున గెలిచిన 15...

  • News

    Why Curd (Dahi) Is A Must-Have During Summer

    By

    పెరుగు అంటే ఇష్టపడని వారు ఉండరు. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. మంచి రుచిగా ఉండే గడ్డ పెరుగును చాలా మంది ఇష్టపడతారు....

  • Devotional

    why lord krishna wears peacock feather on his head

    By

    శ్రీ కృష్ణుని జగన్మోహన రూపానికి ముగ్ధులు అవ్వని వారు ఎవరు ఉండరు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించిన వారికి ఆయన తలపై...

  • News

    Tdp Leaders Fight For Amaravati Assembly Seat

    By

    ఏపీ, తెలంగాణ‌లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న విష‌యాన్ని కేంద్రం నాన్చుతుండ‌గానే ఆశావాహులు మాత్రం గంపెడాశ‌ల‌తో త‌మ‌కు సీటు రాక‌పోతుందా ? అసెంబ్లీలో అడుగుపెట్ట‌క‌పోతామా...

To Top