Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

ఇలియానా నగ్నంగా కిస్సింగ్ సీన్ చేస్తే .. కష్టాలు వచ్చాయి -Ileana’s Semi Nude Kissing Scene In Trouble

ఒకనాటి టాలివుడ్ హాట్ హీరోయిన్ ఇలియానా ఎప్పటినుంచి అయితే బాలివుడ్ వెళ్లిందో, తనకి దాదాపుగా అన్ని చప్పటి పాత్రలే దొరుకుతున్నాయి. మై తేరా హీరో అనే ఒక్క సినిమా తప్పిస్తే, ఇల్లి బేబికి అందాలు ఆరబోసే అవకాశం కాని, తనలోని గ్లామర్ యాంగిల్ లో హిందీ ప్రేక్షకులకి చూపెట్టే వీలు కాని దొరకలేదు. దొరక్క దొరక్క బాద్షాహో అనే సినిమా ఇలియానాకి గ్లామర్ పాత్ర దొరికింది. దాంతో ఇలియానా రెచ్చిపోయి నటించింది. ట్రైలర్ లోనే ఒక హాట్ షాట్ తో కుర్రాళ్ళకి మెంటల్ రేపింది. సెమి న్యూడ్ సీన్ లో సెకన్ల భాగాన్ని చూపెట్టి మేకర్స్ ఒక్కసారిగా ఆసక్తి పెంచేసారు. ఈ సన్నివేశం అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని ఊహించుకుంటున్న ప్రేక్షకులకి పెద్ద షాక్ తగిలేలా ఉంది. చెప్పాలంటే షాక్ తగిలించేలా ఉంది సెన్సార్ కత్తెర.

ఆ సన్నివేశం టూ మచ్ హాట్ గా ఉందట. ఇలియానా సెమి న్యూడ్ గా కనిపించడమే కాదు, అజయ్ దేవగన్ తో చాలా పెద్ద కిసింగ్ సీన్ చేసిందట. ఈ రొమాంటిక్ సీన్ నిడివి పది నిమిషాలు దాటింది అంటే మీరే అర్థం చేసుకోండి ఆ సీన్ ని ఎలా తీసారో. కాని ఇలియానా పడిన పూర్తిగా కాకపోయినా, చాలావరకు బుడిదలో పోసిన పన్నీరు అయ్యేలా ఉంది. ఇప్పుడు ఆ సీన్ నిడివిని తగ్గిస్తున్నారట మేకర్స్. చాలా అంటే చాలా చిన్న సీన్ లా మార్చేస్తున్నారట. ఎందుకు అంటే .. సెన్సార్ కి భయపడి. ఆ సీన్ ని పదే పదే చూసిన యూనిట్ సభ్యులు, ఈ సీన్ సెన్సార్ కత్తెరని తట్టుకోవడం కష్టం, అక్కడ చివాట్లు తినే బదులు ఇక్కడ కట్ చేసేద్దాం అని డిసైడ్ అయ్యారట.

మరి ఆ మాత్రం దానికి సీన్ అలా తీయడం ఎందుకు, తీసిన తరువాత తీసిన వారే నిడివి తగ్గించడం ఎందుకు. ఇప్పుడు కిలోమీటర్ నుంచి మీటర్ అయిపోయినా ఆ సీన్, సెన్సార్ దగ్గరికి వెళ్ళిన తరువాత సెంటిమీటర్ అయిపోతే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లేదంటే పూర్తిగా డిలీట్ చేసినా చేస్తారేమో.

Continue Reading
More Posts
To Top