ఇలియానా అతడిని అస్సలు సపోర్టు చేయదంట-Ileana Doesn’t Want To Support Donald Trump 2 months

Dcruz Donald Trump Humanity United Against Terrorism Launch Of La Senza Store ఇలియానా అతడిని అస్సలు సపోర్టు చేయదంట Photo,Image,Pics-

నాజూకు నడుమందం ఇలియానా చూడ్డానికే నాజుగ్గా, సాఫ్ట్ గా ఉంటుంది. తనతో మాట్లాడితే కాని తనెంత గట్టి మనిషో అర్థం కాదని సన్నిహితులు చెబుతుంటారు. అదే నిజం. ఎందుకంటే ఇలియానా ఇచ్చే స్టేట్‌మెంట్స్ అలానే ఉంటాయి. ఇంట్లో ఒక్కదాన్నే ఉండి అర్థనగ్నంగా గడపటం ఇష్టమని చెప్పినా, తన ఫిగర్ గురించి తనే కామెంట్ చేసినా, అది ఇలియానాకే చెల్లింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షపదవి పోటిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ అంటే తనకు అస్సలు ఇష్టం లేదని చెప్పేసింది ఇల్లి బేబి.

అక్టోబరు 15న తీవ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికాలో “Humanity United Against Terrorism” అనే పేరుతో ఓ ఛారిటి సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కి రామ్ చరణ్, అఖిల్, శ్రియ, ప్రభుదేవా, షాహిద్ కపూర్, మలైకా అరోరా లాంటి సినిమాతారలు, రవిశంకర్‌ వంటి ఆధ్యాత్మిక గురువుతోపాటు అమెరికా అధ్యక్షపదవి పోటిదారుడు డోనాల్డ్ ట్రంప్ కూడా వస్తున్నాడు.

ఈ ఈవెంట్ కి మీరు వెళ్ళేవారా అనే ప్రశ్నకు ఇలియానా “సినిమాతారలు ప్రపంచవ్యాప్తంగా చాలామందికి తెలుసు. వారు అలాంటి ఈవెంట్స్ లో పాల్గొనటం బాగానే ఉంది కాని డోనాల్డ్ ట్రంప్ ని నేను సపోర్ట్ చేస్తానా అంటే అస్సలు చేయను. నేనొక పని చేయాలంటే, వెనుకముందు దాని గురించి పూర్తిగా ఆరా తీసిన తరువాతే అడుగు వేస్తాను” అంటూ సమాధానమిచ్చింది.


About This Post..ఇలియానా అతడిని అస్సలు సపోర్టు చేయదంట

This Post provides detail information about ఇలియానా అతడిని అస్సలు సపోర్టు చేయదంట was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Actress Ileana, Humanity United Against Terrorism, launch of La Senza store, , ఇలియానా అతడిని అస్సలు సపోర్టు చేయదంట

Tagged with:Actress Ileana, Humanity United Against Terrorism, launch of La Senza store, , ఇలియానా అతడిని అస్సలు సపోర్టు చేయదంటActress Ileana,dcruz,Donald Trump,Humanity United Against Terrorism,launch of La Senza store,ఇలియానా అతడిని అస్సలు సపోర్టు చేయదంట,,