Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

పవన్ కళ్యాణ్ ని దారుణంగా అవమానించిన రాజమౌళి తండ్రి-I Would Appreciate If Pawan Kalyan Never Writes A Story – Vijayendra Prasad

Telugu Movie News

రచయిత విజయేంద్రప్రసాద్ … ఈయన పేరుకి పరిచయం అక్కరలేదు కాని, పుత్రోత్సాహంతో పొంగిపోయే ఈ స్టార్ రైటర్ ని ఇంకా అందరు రాజమౌళి నాన్న అనే పిలుస్తారు. జక్కన్న విజయాల వెనుక అతిపెద్ద బలం ఆయన. స్టూడెంట్ నం.1 నుంచి బాహుబలి దాకా, ఒక్క మర్యాద రామన్న తప్పిస్తే రాజమౌళికి అన్ని కథలు ఆయనే రాసారు, బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. కథల మీద, కథారచన మీద అంతటి పట్టు ఉన్న విజయేంద్రప్రసాద్, మరో కథారచయితని దారుణంగా అవమానించారు. ఆ కథారచయిత ఎవరనుకున్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

పవన్ పెన్ను పట్టిన సినిమాలేవి ఆడలేదు. ఒకప్పుడు జానీ, గుడుంబా శంకర్, కొత్తగా సర్దార్ గబ్బర్ సింగ్ .. అన్నీ దారుణమైన పరాజయాల్నే చూసాయి. ముఖ్యంగా సర్దార్ కథని రెండేళ్ళు కూర్చోచి రాసానని పవన్ చెప్పటంతో, అందరు తీవ్ర విమర్శలు చేసారు. సర్దార్ లాంటి నాసిరకం కథతో పంపిణీదారుల జీవితాలతో ఆడుకున్నారని, బయ్యర్లు రోడ్డుమీదకి కూడా ఎక్కిన సంగతి తెలిసిందే.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More in Telugu Movie News

  • News

    AP or Telangana? Which govt is helping Baahubali 2 more?

    By

    తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్లకి పైగా బిజినెస్. ఇలాంటిదేదో జరుగుతుందని ఎప్పుడు ఊహించలేదు మనం. మామూలుగా బాలివుడ్ సినిమాలు (ఖాన్ త్రయం)...

  • News

    This is Baahubali interval scene?

    By

    కట్పప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? బాహుబలి నే కట్టప్ప కో క్యూ మారా? వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? భాషలతో సంబంధం...

  • News

    Ban Baahubali 2 – Mega Fans WhatsApp messages

    By

    ప్రభాస్ ని ఇండస్ట్రీలో అంతా డార్లింగ్ అని పిలుస్తారు. ఎవరితోనూ ఎలాంటి గొడవ ఉండదు. తన పని ఏదో తను చూసుకుంటాడు,...

  • News

    Prabhas’s Saaho teaser and dialogues leaked

    By

    రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సీరీస్ తరువాత నటిస్తున్న చిత్రం సాహో. బాహుబలి రెండు భాగాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు, క్రేజ్, మార్కేట్...

To Top