నాది తెల్లతోలు కాదు అంటున్న ఇలియానా-I Have A Tanned Skin, Not Fair – Ileana 3 months

Event By Pond's Institute Fairness Driven Happy Is Beautiful Skin Colour The Tanned Category నాది తెల్లతోలు కాదు అంటున్న ఇలియానా Photo,Image,Pics-

గోవా బ్యూటి ఇలియానా ఏం మాట్లాడినా అదో వెరైటీ. బ్యూటి ప్రాడక్ట్ పాండ్స్, ఫేయిర్ అండ్ లవ్లీ యాడ్స్ లో కనిపించే ఇలియానా, తనది తెల్ల తోలు కాదు అని అంటోంది. నేను కొద్దిగా నలుపు క్యాటగిరి అని చెబుతోంది. ఇటివలే పాండ్స్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇల్లి బేబి, అక్కడే ఈ వ్యాఖ్యలు చేసింది.

“నేను తెల్లగా ఉన్నానని అనుకోను. నేను ట్యాన్డ్ క్యాటగిరిలోకి వస్తాను. నాకు తెలిసి మనకు తెలుపుపై అంత ఆసక్తి ఉండదు. చాలామంది నటీమణులు, మోడల్స్ చామనచాయ, నలుపు రంగులో అందంగా కనబడతారు. చర్మం యొక్క రంగు ముఖ్యం కాదని నేను నమ్ముతాను. నాకు తెలిసి ఆరోగ్యంగా ఉండటం, సంతోషంగా ఉండటమే అందం. నేను ఆ విషయాన్నే ప్రమోట్ చేస్తున్నాను” అని చెప్పింది నడుమందాల సుందరి.

చెప్పడానికి బానే ఉంది కాని, ఆ పాండ్స్, ఫేయిర్ అండ్ లవ్లీ యాడ్స్ లో చూపిస్తున్న చెత్తకి, ఇప్పుడు ఇలియానా మాట్లాడుతున్న నీతివాక్యాలకి అసలెమైనా సంబంధం ఉందా!

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. ఇక ఆ హీరోయిన్ కి ఫ్లాప్ అనేదే రాదా ?

About This Post..నాది తెల్లతోలు కాదు అంటున్న ఇలియానా

This Post provides detail information about నాది తెల్లతోలు కాదు అంటున్న ఇలియానా was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Actress Ileana D'Cruz, the tanned category, fairness driven, skin colour, happy is beautiful, event by Pond's Institute, నాది తెల్లతోలు కాదు అంటున్న ఇలియానా

Tagged with:Actress Ileana D'Cruz, the tanned category, fairness driven, skin colour, happy is beautiful, event by Pond's Institute, నాది తెల్లతోలు కాదు అంటున్న ఇలియానాActress Ileana D'Cruz,event by Pond's Institute,fairness driven,happy is beautiful,skin colour,the tanned category,నాది తెల్లతోలు కాదు అంటున్న ఇలియానా,,