అప్పుల్లో లేను అంటున్న క్రేజీ హీరో-I Am Not Into Financial Troubles – Kalyan Ram 3 months

 Photo,Image,Pics-

నందమూరి కళ్యాణ్ రామ్ ఎక్కువగా తన సొంత బ్యానర్లో తానే నిర్మాతగా సినిమాలు చేస్తుంటారు. బయటివారికి కళ్యాణ్ నిర్మాణ బాధ్యతలు అప్పగించటం చాలా అరుదు. తన నిర్మాణంలో ఫ్లాపులు చూసిన ఈ నందమూరి హీరో, పటాస్ లాంటి భారీ బ్లాక్బస్టర్ కూడా చూశాడు. అయితే అప్పట్లో వచ్చిన “ఓం” సినిమా మాత్రం కళ్యాణ్ రామ్ ని దారుణంగా దెబ్బతీసింది. కిక్ 2 కూడా పెద్ద ఫ్లాప్ గా నిలిచింది.

దాంతో కళ్యాణ్ రామ్ అప్పుల్లో మునిగిపోయాడని, పటాస్ తో కూడా అప్పులు తీరలేదని, ఇజంకి కూడా బడ్జెట్ భారీగా పెట్టేసాడని, ఈ సినిమా హిట్ అయిన ఈ క్రేజీ హీరోకి పెద్దగా ఏం మిగలదని చర్చలు మొదలయ్యాయి. కాని అందరు అనుకున్నంతా దారుణమైన పొజిషన్ లో ఏమి లేనని కళ్యాణ్ రామ్ వస్తున్న వార్తల్ని కొట్టిపారేసాడు.

ఇజంకి బడ్జెట్ కొద్దిగా అటు ఇటు అయ్యి ఇబ్బందిపడ్డ విషయం వాస్తవమే, కెరీర్ కోసం అలాంటివి తప్పవు కాని కళ్యాణ్ రామ్ మొత్తం మునిగిపోయాడని వచ్చిన వార్తలు మాత్రం నిజం కాదని, అలాంటి పరిస్థితి ఉంటే మరిన్ని సినిమాలు నిర్మించే అలోచనలో ఎందుకు ఉంటానని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. మహేష్ కి ఉన్న బుద్ధి పవన్ కి లేదట

తాజా వార్తలు

 • 12 ఏళ్ల అమ్మాయి చనిపోతూ విడియో ఫేస్ బుక్ లో లైవ్ పెట్టింది
 • బాబు కేబినెట్‌లోకి లోకేశ్‌..ఆ రెండు శాఖ‌లు ఫిక్స్‌
 • ఫ్రీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప‌వ‌న్‌
 • వైసీపీలోకి వైఎస్‌.జ‌గ‌న్ శ‌త్రువు
 • బాహుబలి నచ్చలేదు కాని గౌతమీపుత్ర శాతకర్ణి నచ్చిందట
 • రష్మీ డబ్బులు ఎక్కువ అడిగింది - అందుకే వద్దన్నారు
 • షాక్‌: టీడీపీ ఎంపీ అమ్మ జ‌న‌సేన‌లోకి జంప్‌..!
 • 2019లో టీఆర్ఎస్ సీఎం అభ్య‌ర్థిగా కేటీఆర్‌..!
 • ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ స్టేడియం ఇక భారత్ లో
 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే

 • About This Post..అప్పుల్లో లేను అంటున్న క్రేజీ హీరో

  This Post provides detail information about అప్పుల్లో లేను అంటున్న క్రేజీ హీరో was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

  Kalyan Ram, Financial troubles , Ism Movie Interview, Kick-2 Film Failure, Patas Movie Profits, అప్పుల్లో లేను అంటున్న క్రేజీ హీరో

  Tagged with:Kalyan Ram, Financial troubles , Ism Movie Interview, Kick-2 Film Failure, Patas Movie Profits, అప్పుల్లో లేను అంటున్న క్రేజీ హీరో,