బాయ్ ఫ్రెండ్ కోసం దొంగలా మారిన హైదరాబాద్ అమ్మాయి-Hyderabad Girl Turned A Wanted Thief For Her Boyfriend 4 weeks

Engineering Student Girl Turned Thief Hyderabad Girl Kiranmai బాయ్ ఫ్రెండ్ కోసం దొంగలా మారిన హైదరాబాద్ అమ్మాయి Photo,Image,Pics-

బాయ్ ఫ్రెండ్ కోసం తల్లిదండ్రులను వదిలేసి అమ్మాయిల్ని చూసుంటారు, ఆస్తులు వదిలేసుకోని చిన్న ఇంటిలో బ్రతికే అమ్మాయిలను చూసుంటారు. కాని బాయ్ ఫ్రెండ్ కోసం దొంగలా మారిన అమ్మాయిని చూసారా? ఇప్పుడు చూపించడం కష్టం కాని, ప్రేమికుడి కోసం దొంగలా మారిన ఓ టీనేజర్ గురించి చెబుతాం చదవండి.

తన పేరు కిరణ్మయి. వయసు 19. ఇంజనీరింగ్ చదువుతోంది. ఫేస్ బుక్ ద్వారా చాలామంది అమ్మాయిలని పరిచయం చేసుకున్న కిరణ్మయి, వారితో స్నేహం పెంచుకోని, వారికి ఇంటికి వెళ్ళి, బంగారం దొంగలించడం మొదలుపెట్టింది. ఎలాంటి విలువైన ఆభరణమైన, కంటికి కనబడటమే ఆలస్యం.

ఈ నెల 12న కిరణ్మయి స్నేహితురాలి ఇంట్లో 15 తులాల బంగారం చోరి చేయబడింది. ఆ కేసు పోలీసుల దాకా రావడం, ఇంట్లోకి వచ్చిన కిరణ్మయిని కూడా పోలీసులు గట్టిగా అడగటంతో, ఆ దొంగతనంతో పాటు ఇంతకుముందు చేసిన దొంగతనాల గురించి కూడా ఊహించని విషయాలు బయటపడ్డాయి.

ఇన్ని దొంగతనాలు ఎందుకు చేసావు అని అడిగితే ఆ అమ్మాయి చెప్పిన సమాధానమేంటో తెలుసా! తన బాయ్ ఫ్రెండ్ యశ్వంత్ ఒక జిమ్ ఇన్‌స్ట్రక్టర్ అంట. తన సంపాదన అంతంతమాత్రంగానే ఉండటంతో, తన కోసం కిరణ్మయి ఈ దొంగతనాలు మొదలుపెట్టిందట. పూర్తి వివరాలు బయటకి లాగిన పోలీసులు, దొంగతనాలు చేసిన కిరణ్మయిని, తనకు సహకారం అందించిన యశ్వంత్ ని అరెస్టు చేశారు.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. ఏపీలో అక్క‌డ ఒక్క ఓటు రేటు రూ.10 ల‌క్ష‌లు

About This Post..బాయ్ ఫ్రెండ్ కోసం దొంగలా మారిన హైదరాబాద్ అమ్మాయి

This Post provides detail information about బాయ్ ఫ్రెండ్ కోసం దొంగలా మారిన హైదరాబాద్ అమ్మాయి was published and last updated on in thlagu language in category AP Featured,Genral-Telugu,Telugu News.

girl turned thief, kiranmai, Engineering Student, boyfriend, Hyderabad girl, బాయ్ ఫ్రెండ్ కోసం దొంగలా మారిన హైదరాబాద్ అమ్మాయి

Tagged with:girl turned thief, kiranmai, Engineering Student, boyfriend, Hyderabad girl, బాయ్ ఫ్రెండ్ కోసం దొంగలా మారిన హైదరాబాద్ అమ్మాయిboyfriend,Engineering Student,girl turned thief,hyderabad girl,kiranmai,బాయ్ ఫ్రెండ్ కోసం దొంగలా మారిన హైదరాబాద్ అమ్మాయి,,