బరువు తగ్గింది అని వదిలేసిన మొగుడు

వెయిట్ లాస్ ఆప‌రేష‌న్ చేయించుకుంటావా.? ఇంత ఖ‌ర్చు చేస్తావా.? అంటూ త‌న భార్యకు ఓ వ్య‌క్తి విడాకులిచ్చిన సంఘ‌ట‌న‌ సౌదీ అరేబియాలో జ‌రిగింది.

 Husband Divorces Wife Over Costly Weight-loss Operation-TeluguStop.com

అక్క‌డి ఓ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోన్న స‌ద‌రు మ‌హిళ కాస్తలావుగా ఉండేది.

లావుగా ఉన్నావంటూ త‌న భ‌ర్త‌ చేసే కామెంట్ల‌తో విసుగెత్తిపోయింది.స‌న్న‌గా అయి చూపించాల‌నుకుంది.ఇల్లు కొందామ‌ని దాచుకున్న రూ.14ల‌క్ష‌ల‌ డ‌బ్బుతీసుకెళ్లి వెయిట్ లాస్ ఆప‌రేష‌న్ చేయించుకుని ఇంటికి వ‌చ్చి అస‌లు విష‌యం భ‌ర్త‌కు చెప్పింది.

దీంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన ఆమె భ‌ర్త విడాకులు ఇచ్చేశాడు.అయితే, ‘చిన్న విష‌యానికే విడాకులు ఇస్తావా’.? అంటూ స‌దరు భ‌ర్త మీద ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు అత‌ని బంధువులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube