మనం కళ్ళతోనే ఫోటోలు తీసే రోజులొస్తున్నాయ్-Human Eyes To Turn Into Camera Soon With Smart Contact Lens 2 weeks

 Photo,Image,Pics-

దారిలో వెళుతుండగా ఏదో ఒక అద్భుత దృశ్యాన్ని చూశాం. ఏదో నేరం మన కంటబడింది. ఇంకేదో ఆసక్తికరమైన దృశ్యం కావచ్చు, అవసరమైన దృశ్యం కావచ్చు, మన కంటబడింది. మరి దాచుకోవాలంటే ఎలా? పబ్లిక్ లో ప్రతీ విషయాన్ని మొబైల్ తీసి ఫోటో తీయలేం కదా. ఎవరికి తెలియకుండా ఓ నేరాన్ని రికార్డు చేయడం కూడా కష్టమే కదా. మరి ఎలా?

ఇదే ఆలోచన సోని కంపెనీకి వచ్చింది. దానికు వారు కనుగొన్న పరిష్కారం స్మార్ట్ కాంటక్ట్ లెన్స్ . కళ్ళలో చాలామంది లెన్స్ వాడతారు కదా. ఆ లెన్స్ ని స్మార్ట్ చేయనున్నారు సోని కంపెనీ వారు. అంటే, కళ్ళలో ఏకంగా ఓ ఎలక్ట్రానిక్ పరికరాన్ని దాచేసుకోవచ్చు అన్నమాట.

మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఆ స్మార్ట్ లెన్స్ ద్వారా మీ కళ్ళతోనే ఫోటోలు తీయవచ్చు, వీడియో రికార్డు చేయవచ్చు. అవసరం ఉన్నప్పుడు ప్లే చేసి చూసుకోవచ్చు. అచ్చం కెమెరా లాగే దృశ్యాన్ని జూమ్ చేయవచ్చు. మరి దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి? ఇది దేని సహాయంతో పనిచేస్తుంది అనే విషయాలు మాకు మాత్రమే కాదు, సోని కంపెనీకి కూడా తెలియవు. ఎందుకంటే, ప్రస్తుతం ఈ ఐడియా ఇంకా ఐడియాలానే ఉంది. దీన్ని పెటెంట్ చేయిస్తున్నారు. త్వరలోనే ఇలాంటి పరికరంతో మనముందుకి వస్తారట.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. "తుంటరి" రివ్యూ

తాజా వార్తలు

 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే
 • పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు చేసే తప్పులు ఇవి
 • ఎన్టీఆర్‌కు అన్యాయంపై కేంద్రానికి కంప్లైంట్‌
 • మహేష్ కి ఉన్న బుద్ధి పవన్ కి లేదట
 • దిల్ రాజుకి టోపీ వేసిన శర్వానంద్
 • చంద్ర‌బాబు ఆ ఒక్క‌టి సాధిస్తాడా ..!
 • టీ కాంగ్రెస్ పాలిటిక్స్ చూస్తే క‌ళ్లు తిర‌గాల్సిందే
 • శతమానం భవతి 2 డేస్ కలెక్షన్స్
 • రోజు పెరుగు ఎందుకు తినాలి ?
 • ఈ వింత సెక్స్ జబ్బు గురించి ఎప్పుడైనా విన్నారా ?

 • About This Post..మనం కళ్ళతోనే ఫోటోలు తీసే రోజులొస్తున్నాయ్

  This Post provides detail information about మనం కళ్ళతోనే ఫోటోలు తీసే రోజులొస్తున్నాయ్ was published and last updated on in thlagu language in category AP Featured,Genral-Telugu,Telugu News.

  Human Eyes to turn into camera soon with smart contact lens, Human Eyes, Smart Contact Lens, Sony,

  Tagged with:Human Eyes to turn into camera soon with smart contact lens, Human Eyes, Smart Contact Lens, Sony,,