బూతు మంత్రం పనిచేసింది

బాలీవుడ్‌లో తాజాగా విడుదలైన సినిమా ‘హంటర్‌’.ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ఏకంగా ఆరు కోట్లు వసూళ్లు చేసింది.అంతకంటే ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ సినిమా బడ్జెట్‌ కోవలం 5.5 కోట్లు మాత్రమే.పెట్టిన బడ్జెట్‌ కేవలం మూడు రోజుల్లోనే రావడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఫుల్‌ ఖుషీలో ఉన్నారు.ఈ సినిమా ఇంతటి కలెక్షన్స్‌ను వసూళ్లు చేయడం వెనుక బూతు మంత్రం ఉంది.

 Huge  Box Office Collections To Hunter Movie-TeluguStop.com

గత కొన్ని రోజులుగా రాధిక ఆప్టే బూతు ఈ బూతు మంత్రంను పఠిస్తూ వస్తోంది.

రాధిక ఆప్టే బోల్డ్‌ పాత్రలో నటించిన ఈ సినిమా గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఈ సినిమాలో రాధిక ఆప్టే నగ్నంగా నటించేందుకు కూడా సిద్దం అయ్యిందని, సినిమా మొత్తం బూతుల మయంగా ఉంటుందని మొదటి నుండి కూడా ప్రచారం జరిగింది.దానికి తోడు రాధిక ఆప్టే సినిమా విడుదలకు ముందు తాను నగ్నంగా నటించేందుకు సిద్దం అని, పాత్ర పరిధిలో ఎలా నటించేందుకు అయినా తాను ఓకే చెబుతాను అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేసింది.

దాంతో సహజంగానే సినిమాపై ఆసక్తి పెరిగింది.ఆ ఆసక్తి వల్లే భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి.ఈ సినిమా మరో 15 కోట్లు వసూళ్లు చేయడం ఖాయం అని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube