భారతదేశంలో అత్యధిక పారితోషికం ఆ హీరోకే

ఒక్క సినిమా చేస్తే మహేష్ బాబు తీసుకునే మొత్తం ఇప్పుడు 25 కోట్లు దాటింది.పవన్ కళ్యాణ్ 20 కోట్లకు పైగానే చార్జ్ చేస్తున్నాడు.

 Hrithik Charged 68cr For Mohenjo Daro – Highest In Indian Cinema-TeluguStop.com

దీనికే మనం వామ్మో .అవి డబ్బులా, మామూలు కాగితాలా అని ఆశ్చర్యపోతుంటాం.హిందీ సినిమా మార్కేట్ పెద్దది కాబట్టి, బాలివుడ్ హీరోల రెమ్యునరేషన్స్ కుడా ఎక్కువ ఉంటాయి.

ఖాన్ త్రయం ఆమీర్, సల్మాన్, షారుఖ్ .ముగ్గురు 50 కోట్ల దాకా తీసుకుంటారు ఒక్కో సినిమాకు.అక్షయ్ కుమార్ 40 కోట్లు తీసుకుంటాడు.

కాని వీళ్ళెవరు అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలు కాదు.ఖాన్లను మించిన హీరో ఎవరబ్బా అని అలోచిస్తున్నారా?

హృతిక్ రోషన్ అండి.అవును, ఈ కండలవీరుడు తన తాజా చిత్రం మోహెన్జొదారో కోసం 68 కోట్లు తీసుకుంటున్నాడట.ఇదే మనం దేశంలో హయ్యెస్ట్.అంత పారితోషికం ఎందుకు అని మీరు ఆశ్చర్యపోవచ్చు.ఈ సినిమా కోసం రెండు సంవత్సరాలు కేటాయించాడు హృతిక్.

ఇంకో సినిమా ఒప్పుకోలేదు.అందుకే అన్ని కోట్లు కట్టబెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube