Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

సెక్స్ కలలు రాకూడదు అంటే ఏం చేయాలి?-How To Stop Sex Dreams And Night Ejaculation

అమ్మాయిలైనా, అబ్బాయిలైనా, సెక్స్ కలలు రావడం చాలా సహజమైన విషయం. దీంట్లో బాధపడాల్సిన అవసరం కాని, తప్పు అనుకోని తమని తాము నిందించుకోవాల్సిన పని కాని లేదు. సహజంగా జరిగేవే. కాని వీటి వలన ఇబ్బంది లేకపోలేదు. నిద్రలోనే మగవారికి స్కలనం జరిగిపోతుంది. అమ్మాయిలు వెట్ నెస్ ఫీల్ అవుతారు. బట్టలకి మరకాలు, పొద్దున్నే ఎవరైనా చూస్తే ఏంటి అనే ఇబ్బంది .. ఇలాంటి సమస్యలు ఉంటాయి. అలాంటి ఇబ్బంది ఉండకూడదు, శృంగారభరిత కలలు ఎక్కువగా రాకూడదు అంటే ఇవిగో చిట్కాలు.

* ఆల్మండ్ మిల్క్ తాగడం ఉపయోగపడుతుంది. నీటిలో ఆల్మండ్స్ వేసి, ఓ రాత్రంతా అలానే ఉంచి, వాటిని పేస్ట్ లాగా తయారుచేయండి. రాత్రి పడుకునే ముందు, అవసరమైనంత పేస్ట్ ని పాలలో వేసి తాగండి. మంచి నిద్రపడుతుంది. అలాంటి కలలు పడవు.

* నిద్రకు వెళ్ళడానికి ఓ అరగంట ముంది చన్నీటితో స్నానం చేయడం కూడా ప్రశాంతమైన నిద్రకు పనికివస్తుంది. రోజూ ఇలానే చేయండి. సుఖమైన నిద్ర అందుతుంది, సెక్స్ కలలు రానే రావు.

* టీ, కాఫీ, గ్రీన్ టీ, మీకు ఏది తాగే అలవాటు ఉన్న కాస్తంత తేనే కలుపుకోని తాగండి. ఇది కూడా మీకు ఫలితానిస్తుంది.

* పెరుగు అనేది ప్రోబయోటిక్స్ నిండిన ఆహారం. దీనివలన రాత్రిళ్ళు స్కలనం జరగటం తగ్గుతుంది. మహిళలకి కూడా శృంగార కలలు రావడం, అనుకోని భావప్రాప్తి లాంటి ఇబ్బంది ఉండదు.

* అల్లం కూడా సెక్స్ కలల్ని, ఊహించని స్కలనాల్ని అడ్డుకుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అల్లం అంగస్తంభనల్ని పెంచే ఆహారం.

* కాయ (gourd) జ్యూస్ కూడా నోక్టర్నల్ ఎమిషన్స్ ని ఆపగలిగేదే. రోజు రాత్రి పడుకునే ముందు కాయ రసం తాగి పడుకుంటే ఫలితాలు ఖచ్చితంగా కనిపిస్తాయి.

Continue Reading

More in Featured

  • HEALTH TIPS

    How to cut down fat in women breasts ?

    By

    ఒంట్లో ఏ భాగం లో ఉన్న , కొవ్వు అనేది ఏరకంగాను మంచిది కాదు. కాని మనం కేవలం పొట్టలో కొవ్వుని...

  • HEALTH TIPS

    How should a pregnant women protect baby from disabilities

    By

    ప్రతీ ఏడాది వేలకొద్దీ కానుపుల్లో పిల్లలు ఊహించని విధంగా పుడుతున్నారు. అన్నిసార్లు జెనిటిక్ సమస్యలే ఉండవు, చాలావారకు బయట నుంచి తెచ్చుకున్న...

  • HEALTH TIPS

    How to increase semen volume

    By

    అంగస్తంభన లేమి, శీఘ్రస్కలనం .. వీటి తరువాత మగవారు సెక్స్ జీవితంలో ఎదుర్కొనే మరో ప్రధాన సమస్య వీర్యం తక్కువగా రావడం....

  • HEALTH TIPS

    How to get rid of skin problems with Guava leaves

    By

    జామకాయలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందని, ఇది మంచి జీర్ణశక్తి కోసం, మెటబాలిజం రేటు కోసం తినాల్సిన ఫలం అని...

To Top
Please Click On Like Page and Share with Your Friends..
Loading..