రెండు నిమిషాల్లో నోటి దుర్వాసనను పోగొట్టే చిన్న ఇంటి చిట్కా

నోరు దుర్వాసన వస్తుందంటే ఎవరితో నైనా మాట్లాడాలంటే చాలా ఇబ్బంది కలుగుతుంది ఒకవేళ మాట్లాడిన ఎదుటి వారికీ చిరాకును కలిగిస్తుంది.అందువల్ల ఇప్పుడు నోటి దుర్వాసనను పోగొట్టే సమర్ధవంతమైన ఇంటి చిట్కాలను తెలుసుకుందాం

 How To Stop And Prevent Bad Breath-TeluguStop.com

పెరుగులో సమృద్ధిగా ఉండే ప్రోబయోటిక్స్ నోటి దుర్వాసనకు కారణం అయిన బ్యాక్టీరియాను తరిమి కొట్టటంలో ప్రభావ వంతంగా పనిచేసి ఫ్రెష్ బ్రీత్ ని ఇస్తుంది

గ్రీన్ టీలో ఫాలీ ఫినాల్స్ సమృద్ధిగా ఉండుట వలన నోరు మరియు లాలాజలంతో ఉన్న చెడు బ్యాక్టీరియాను తరిమి కొట్టటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది

నోటి దుర్వాసన ఉననప్పుడు పచ్చి క్యాప్సికం ను తింటే తాత్కాలికంగా నోటి దుర్వాసన తగ్గుతుంది క్యాప్సికంలో ఉండే విటమిన్ సి నోటి దుర్వాసనకు కారణం అయిన చెడు బ్యాక్టీరియాను తగ్గిస్తుంది


ఆపిల్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ నోటిలో ఉండే ఆమ్లాలను క్రమబద్దీకరించి చెడు బ్యాక్టీరియా రాకుండా నివారిస్తుంది

లవంగాలు మంచి అరోమా వాసనతో రుచిగా ఉంటాయి.నోటి దుర్వాసన ఉననప్పుడు రెండు లవంగం మొగ్గలను నమిలితే తాత్కాలికంగా నోటి దుర్వాసన తగ్గుతుంది

సోంపులో యాంటీ సెప్టిక్ గుణాలు సమృద్ధిగా ఉండుట వలన చెడు బ్యాక్టీరియాను తొలగించి నోరు ఫ్రెష్ గా ఉండేలా చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube